ఇంట్లో ఉండే మందార పువ్వే కదా అని తక్కువ అంచనా వేయకండి.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్!
మన చుట్టూ లభించే అనేక మొక్కలలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉంటాయి. అందులోనూ మన పెరట్లో కనిపించే సాధారణ మందార పువ్వులో అసాధారణమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో మందారకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇది కేవలం పూజలకు, అలంకారానికే పరిమితం కాకుండా.. మన ఆరోగ్యాన్ని, సౌందర్యాన్ని కాపాడుకోవడానికి ఒక గొప్ప వరప్రసాదం లాంటిది. చర్మ సౌందర్యం నుండి కేశ సంరక్షణ వరకు మందారను ఎలా ఉపయోగించుకోవచ్చో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
