AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాని మల్టీస్టారర్‌లో ఆ ఇద్దరు..?

హీరో నాని ప్రస్తుతం సుధీర్ బాబు తో కలిసి ‘వ్యూహం'(వర్కింగ్ టైటిల్) అనే మల్టీ స్టారర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకుడు. నానికి ‘అష్టాచమ్మా’, ‘జెంటిల్ మేన్’ వంటి హిట్స్ అందించిన ఇంద్రగంటి.. ‘సమ్మోహనం’ లాంటి హిట్ చిత్రాన్ని సుధీర్ బాబు కు అందించాడు. ఇక ఇప్పుడు వీరిద్దరితో మల్టీ స్టారర్ సినిమా రూపొందిస్తుండగా.. ఇక ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత కావడంతో ఈ సినిమాపై సర్వత్రా […]

నాని మల్టీస్టారర్‌లో ఆ ఇద్దరు..?
Ravi Kiran
|

Updated on: Apr 15, 2019 | 4:53 PM

Share

హీరో నాని ప్రస్తుతం సుధీర్ బాబు తో కలిసి ‘వ్యూహం'(వర్కింగ్ టైటిల్) అనే మల్టీ స్టారర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకుడు. నానికి ‘అష్టాచమ్మా’, ‘జెంటిల్ మేన్’ వంటి హిట్స్ అందించిన ఇంద్రగంటి.. ‘సమ్మోహనం’ లాంటి హిట్ చిత్రాన్ని సుధీర్ బాబు కు అందించాడు. ఇక ఇప్పుడు వీరిద్దరితో మల్టీ స్టారర్ సినిమా రూపొందిస్తుండగా.. ఇక ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత కావడంతో ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇది ఇలా ఉంటే ఇప్పటివరకు ఈ సినిమాలో హీరోయిన్లు ఎవరనేది… చిత్ర యూనిట్ అధికారక సమాచారం ఇవ్వలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్లుగా నివేదా థామస్, అదితి రావు హైదరి లను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ క్రేజీ మల్టీ స్టారర్ జూలై నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇందులో నాని నెగటివ్ షేడ్ లో కనిపిస్తుండగా.. సుధీర్ బాబు ఓ పోలీస్ అధికారిగా కనిపిస్తాడని సమాచారం. ఇక ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనుంది చిత్ర యూనిట్.

నిరుద్యోగులకు పండగపూట శుభవార్త.. తెలంగాణ RTCలో ఉద్యోగ నోటిఫికేషన్
నిరుద్యోగులకు పండగపూట శుభవార్త.. తెలంగాణ RTCలో ఉద్యోగ నోటిఫికేషన్
సవరించిన ఐటీఆర్ లేదా ఆలస్యమైన ఐటీఆర్? డిసెంబర్ 31 లోపు ఏది దాఖలు
సవరించిన ఐటీఆర్ లేదా ఆలస్యమైన ఐటీఆర్? డిసెంబర్ 31 లోపు ఏది దాఖలు
కొత్త ఏడాదిలో గోల్డెన్ ఛాన్స్.. అదృష్టం ఈ రాశుల సొంతం!
కొత్త ఏడాదిలో గోల్డెన్ ఛాన్స్.. అదృష్టం ఈ రాశుల సొంతం!
2 గంటల్లో ముంబై టు దుబాయ్.. అది కూడా రైల్లో వీడియో
2 గంటల్లో ముంబై టు దుబాయ్.. అది కూడా రైల్లో వీడియో
ఆ వ్యాధిగ్రస్తులకు ఈ డ్రింక్‌.. అమృతంతో సమానం.. రోజూ తాగితే..
ఆ వ్యాధిగ్రస్తులకు ఈ డ్రింక్‌.. అమృతంతో సమానం.. రోజూ తాగితే..
సమంత కోసం ఎయిర్‌పోర్ట్‌కు రాజ్ నిడిమోరు వీడియో
సమంత కోసం ఎయిర్‌పోర్ట్‌కు రాజ్ నిడిమోరు వీడియో
నువ్వు గ్రేట్ బాసూ.! చేసేది డెలివరీ బాయ్ ఉద్యోగం.. కట్ చేస్తే..
నువ్వు గ్రేట్ బాసూ.! చేసేది డెలివరీ బాయ్ ఉద్యోగం.. కట్ చేస్తే..
మొలకెత్తిన ఉల్లిపాయలు తింటున్నారా..? అయితే, ఇది మీ కోసమే.. లేదంటే
మొలకెత్తిన ఉల్లిపాయలు తింటున్నారా..? అయితే, ఇది మీ కోసమే.. లేదంటే
సోషల్ మీడియాలో 'దూద్ సోడా' జోరు.. ఏమిటీ దీని స్పెషాలిటీ?
సోషల్ మీడియాలో 'దూద్ సోడా' జోరు.. ఏమిటీ దీని స్పెషాలిటీ?
2025 విషాద ఘటనలు.. కుంభమేళా నుంచి కర్నూలు బస్సు ప్రమాదం వరకు
2025 విషాద ఘటనలు.. కుంభమేళా నుంచి కర్నూలు బస్సు ప్రమాదం వరకు