actor Nani : వ్యాక్సిన్ వేయించుకున్న నేచురల్ స్టార్ నాని.. త్వరలోనే షూటింగ్ కు

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెట్టిన నాని ఆ సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.

actor Nani : వ్యాక్సిన్ వేయించుకున్న నేచురల్ స్టార్ నాని.. త్వరలోనే షూటింగ్ కు
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 27, 2021 | 1:20 PM

hero Nani: నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెట్టిన నాని ఆ సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. నాని నటిస్తున్న తాజా చిత్రం టక్ జగదీష్. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.ఇక ఇప్పటికే రిలీజ్ అయిన “టక్ జగదీష్” పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే కరోనా కల్లోలం కారణంగా సినిమా షూటింగ్ లన్నీ నిలిచిపోయి రిలీజ్ డేట్స్ వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో “టక్ జగదీష్” సినిమా కూడా వాయిదా పడింది.

ప్రస్తుతం కరోనా ఉదృతి తగ్గడంతో తిరిగి సినిమా షూటింగ్ లు ప్రారంభం అవుతున్నాయి. సినిమాతారలంతా వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. ఈ క్రమంలో హీరో నాని కూడా  వ్యాక్సిన్ వేసుకున్నట్లు వెల్లడించారు.దానికి సంబంధించిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసి అవెర్ నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేసారు.  అలాగే నాని అక్కడ సిబ్బందిని వ్యాన్సినేషన్ ని ఉద్దేశించి  ఓ ప్రశ్నకూడా వేశారు. ఏ) మేం టీకాలు వేయిస్తాం.. సురక్షితంగా ఉంటాం. బి) టీకాలు వేయడం ద్వారా కూడా మేము సురక్షితంగా ఉంటాం!  అని రెండు ఆప్షన్లు ఇచ్చి వాటిలో ఏదో ఒక దాన్ని మీరు ఎంచుకోండి అని  నాని పేర్కొన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Manchu Vishnu: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బరిలో మంచువారబ్బాయి.. నామినేషన్ వేస్తున్నట్టు ప్రకటించిన విష్ణు

Nidhhi Agerwal: తెలుగు- తమిళ్ భాషల్లో ఫుల్ బిజీ హీరోయిన్ గా మారిన ఇస్మార్ట్ బ్యూటీ…

Allu Arjun : బావ చెర్రీ బాటలో నడుస్తానంటున్న అల్లువారబ్బాయి.. ప్రయోగాత్మక సినిమాకు సై అంటూ సిగ్నల్

గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?