HBD Allu Arjun: స్టైలిష్‌స్టార్‌కి శుభాకాంక్షల వెల్లువ..!

HBD Allu Arjun: స్టైలిష్‌స్టార్‌కి శుభాకాంక్షల వెల్లువ..!

స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్ ఇవాళ 37వ పుట్టినరోజును జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

TV9 Telugu Digital Desk

| Edited By:

Apr 08, 2020 | 3:09 PM

స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్ ఇవాళ 37వ పుట్టినరోజును జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సెలబ్రిటీలు, ఫ్యాన్స్‌కు ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు చెబుతున్నారు. మరోవైపు బన్నీ పుట్టినరోజు సందర్భంగా సుకుమార్ దర్శకత్వంలో ఆయన నటిస్తోన్న మూవీ టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. పుష్ప పేరుతో తెరకెక్కబోతున్న ఈ మూవీని ఐదు భాషల్లో విడుదల చేయబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Read This Story Also: పవన్‌ మూవీలో చెర్రీ.. మెగా ఫ్యాన్స్‌కు పండగే ఇక..!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu