Okkadu Re Release: మహేష్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. ఒక్కడు రీ రిలీజ్‌కు డేట్‌ ఫిక్స్‌.. ఎప్పుడంటే..

ఒకప్పుడు వెండి తెరపై భారీ విజయాన్ని అందుకున్న చిత్రాలను తిరిగి విడుదల చేయడం ఇప్పుడు ఒక ట్రెండ్‌లా నడుస్తోంది. ప్రత్యేక రోజుల్లో పాత సినిమాలను మళ్లీ థియేటర్లలో విడుదల చేస్తున్నారు మేకర్స్‌. ఈ క్రమంలో..

Okkadu Re Release: మహేష్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. ఒక్కడు రీ రిలీజ్‌కు డేట్‌ ఫిక్స్‌.. ఎప్పుడంటే..
Okkadu Movie
Follow us

|

Updated on: Dec 13, 2022 | 5:22 PM

ఒకప్పుడు వెండి తెరపై భారీ విజయాన్ని అందుకున్న చిత్రాలను తిరిగి విడుదల చేయడం ఇప్పుడు ఒక ట్రెండ్‌లా నడుస్తోంది. ప్రత్యేక రోజుల్లో పాత సినిమాలను మళ్లీ థియేటర్లలో విడుదల చేస్తున్నారు మేకర్స్‌. ఈ క్రమంలో ఇప్పటికే పలు చిత్రాలు మళ్లీ విడుదలై సందడి చేశాయి. మహేష్‌ బాబు నటించిన పోకిరీ చిత్రం మళ్లీ థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే తాజాగా మహేష్‌ హీరోగా నటించిన మరో చిత్రం ‘ఒక్కడు’ కూడా వెండి తెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది.

మహేష్‌ కెరీర్‌లో ఒక్కడు చిత్రానికి ఉన్న ప్రాధాన్యత ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2003 జనవరిలో విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఓ సంచనలం. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ సినిమా రికార్డు సెట్టర్‌గా నిలిచింది. భూమిక హీరోయిన్‌గా, ప్రకాశ్‌ రాజ్‌ విలన్‌ పాత్రలో నటించారు. ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదలై 20 ఏళ్లు గడుస్తోన్న నేపథ్యంలో మళ్లీ విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో ఒక్కడు మూవీని రీ రిలీజ్‌ చేయనున్నారు.

2023 జవవరి 7వ తేదీన ఒక్కడు చిత్రాన్ని రీరిలీజ్‌ చేయనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భరీ ఎత్తున సినిమాను విడుదల చేయడానికి ఇప్పటికే ప్లానింగ్స్‌ మొదలు పెట్టారు. ఇదిలా మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. మహేష్‌ 28వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రీలీల మరో కీలక పాత్రలో నటిస్తోంది. ఇక ఈ సినిమా పూర్తి కాగానే మహేష్‌ రాజమౌళి దర్శకత్వంలో నటించనున్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..