AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

F3 Movie : నూతన సంవత్సరానికి కరెన్సీ నోట్లతో వెల్కమ్ చెప్పిన వెంకటేష్, వరుణ్ తేజ్

అనీల్ రవి పూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన 'ఎఫ్2' మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. త్వరలో ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నాడు.

F3 Movie : నూతన సంవత్సరానికి కరెన్సీ నోట్లతో వెల్కమ్ చెప్పిన వెంకటేష్, వరుణ్ తేజ్
Rajeev Rayala
|

Updated on: Jan 01, 2021 | 9:49 PM

Share

F3 Movie : అనీల్ రవి పూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్-వరుణ్ తేజ్ నటించిన ‘ఎఫ్2’ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. త్వరలో ఈ సినిమాకు సీక్వెల్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నాడు దర్శకుడు అనీల్.  ‘ఎఫ్3’ టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. విక్టరీ వెంకటేష్- వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా – మెహరీన్ హీరోయిన్లుగా ఈ సినిమా తెరకెక్కుతుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు  ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. తాజాగా నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేస్తూ శుక్రవారం కొత్త పోస్టర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్ లో కరెన్సీ నోట్లు గాల్లో ఎగురుతుండగా వెంకటేష్ -వరుణ్ తేజ్ లు వాటిని చూస్తూ ఆనందంలో తేలిపోతున్నట్టు కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ చూస్తుంటే ఫన్ అండ్ ఫ్రస్టేషన్ కి ఫైనాన్స్ ని యాడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ముందునుంచి ఈ సినిమాలో త్రిబుల్ ఫన్ ఉంటుందని దర్శకుడు అనీల్ చెప్పుకుంటూ వస్తున్నారు.

also read : Actress Dia Mirza : ఒక్కసారి తెలుగు నేర్చుకుంటే పూర్తిగా మర్చిపోలేం అంటున్న బాలీవుడ్ బ్యూటీ

Follow Us
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!