AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘విక్రమ్‌ వేదా’ రీమేక్‌పై క్లారిటీ

తమిళ్‌లో  సంచలన విజయం సాధించిన విక్రమ్‌ వేదా మూవీ తెలుగులో రీమేక్‌ అవుతుందంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. రకరకాల హీరోల పేర్లు కూడా ప్రచారం జరిగాయి. అయితే రీసెంట్‌ సినిమా రీమేక్ ఓకే అయినట్టు…అందులో బాలక‌ృష్ణ, రాజశేఖర్‌గా హీరోలుగా నటిస్తున్నారంటూ ప్రచారం హోరెత్తింది. తమిళ్‌లో మాదవన్‌, విజయ్‌ సేతుపతి హీరోలుగా నటించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ రీమేక్ రైట్స్ తీసుకుందంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ వార్తలపై విక్రమ్‌ వేదా […]

'విక్రమ్‌ వేదా' రీమేక్‌పై క్లారిటీ
Ram Naramaneni
|

Updated on: Mar 22, 2019 | 7:02 PM

Share

తమిళ్‌లో  సంచలన విజయం సాధించిన విక్రమ్‌ వేదా మూవీ తెలుగులో రీమేక్‌ అవుతుందంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. రకరకాల హీరోల పేర్లు కూడా ప్రచారం జరిగాయి. అయితే రీసెంట్‌ సినిమా రీమేక్ ఓకే అయినట్టు…అందులో బాలక‌ృష్ణ, రాజశేఖర్‌గా హీరోలుగా నటిస్తున్నారంటూ ప్రచారం హోరెత్తింది. తమిళ్‌లో మాదవన్‌, విజయ్‌ సేతుపతి హీరోలుగా నటించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ రీమేక్ రైట్స్ తీసుకుందంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

అయితే ఈ వార్తలపై విక్రమ్‌ వేదా నిర్మాణ సంస్థ వై నాట్ స్టూడియోస్‌ క్లారిటీ ఇచ్చింది. బాలయ్య, రాజశేఖర్‌ విక్రమ్‌ వేదా రీమేక్‌లో నటిస్తున్నట్టుగా వస్తున్న వార్తలన్నీ రూమర్స్ అని  కొట్టిపారేశారు. అంతేకాదు ఇప్పటి వరకు విక్రమ్‌ వేదా రీమేక్‌ రైట్స్‌ను ఎవరికీ ఇవ్వలేదన్న వై నాట్ స్టూడియోస్‌ ప్రతినిధులు, అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి ఉండాలని సినీ అభిమానులను కోరారు.

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు