Megastar Chiranjeevi: ఆ డైరెక్టర్‏తోనే చిరంజీవి తర్వాతి సినిమా.. ‘ఉప్పెన’ వేదికపై క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్..

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న  'ఆచార్య' సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ తర్వాత చిరు 'లూసిఫర్' రీమేక్‏లో నటించనున్నాడు.

Megastar Chiranjeevi: ఆ డైరెక్టర్‏తోనే చిరంజీవి తర్వాతి సినిమా.. 'ఉప్పెన' వేదికపై క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్..
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 07, 2021 | 6:14 PM

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న  ‘ఆచార్య’ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ తర్వాత చిరు ‘లూసిఫర్’ రీమేక్‏లో నటించనున్నాడు. దీనిని మోహన్ రాజా డైరెక్షన్ చేయనున్నాడు. మరికొద్ది రోజుల్లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళనుంది. ఇదిలా ఉండగా… ఈ రెండు సినిమాలతోపాటే మెగాస్టార్ మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘వేదాళం’ రీమేక్ చేయనున్నాడు. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత చిరు వరుస సినిమాలను లైన్లో పెట్టేస్తున్నాడు. తాజాగా చిరు మరో సినిమాను చేయనున్నట్లుగా తెలిపాడు.

చిరంజీవి, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా మే 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ లూసిఫర్ రీమేక్ చిత్రీకరణలో పాల్గోననున్నాడు. ఈ చిత్రం తర్వాతా వేదాళం రీమేక్ చేయనున్నాడు. ఇక ఈ రెండు సినిమాల తర్వాత మెగాస్టార్ డైరెక్టర్ బాబీతో కలిసి సినిమా చేయనున్నట్లుగా ప్రకటించాడు. శనివారం హైదరాబాద్‏లో జరిగిన ఉప్పెన మూవీ ప్రీరీలజ్ ఈవెంట్‏లో పాల్గొన్న చిరు ఈ విషయాన్ని చెప్పాడు. ఇక మైత్రి మూవీ మేకర్స్ సంస్థ కూడా అఫీషియల్‏గా ఈ విషయాన్ని వెల్లడించింది. మొత్తానికి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణంలో చిరంజీవి, బాబీ కాంబోలో సినిమా రాబోతుంది.

Also Read: చిరంజీవి ‘లూసిఫర్’ రీమేక్‌ రేసులో తమిళ డైరెక్టర్‌.. స్క్రిప్ట్‌లో పలు మార్పులు.. ఆ పాత్ర ఉండదా..!

నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..