AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Acharya Movie: ‘ఆచార్య’ కోసం షాకింగ్ నిర్ణయం తీసుకున్న చరణ్, పూజా.. అలా కనిపించనున్నారట..!

టాలీవుడ్ గ్లామర్ క్వీన్ పూజా, మెగా వారసుడు చెర్రీ కలిసి కంబైన్డ్ డెసిషన్‌ తీసుకున్నారు. ఒకటి కాదు, రెండు కాదు... ఏక్‌ధమ్‌ 20 డేస్‌ ఆ డెసిషన్‌కే స్టిక్‌ అయి ఉంటానని అంటున్నారు.

Acharya Movie: 'ఆచార్య' కోసం షాకింగ్ నిర్ణయం తీసుకున్న చరణ్, పూజా.. అలా కనిపించనున్నారట..!
Ram Naramaneni
|

Updated on: Feb 07, 2021 | 6:14 PM

Share

Acharya Movie: టాలీవుడ్ గ్లామర్ క్వీన్ పూజా, మెగా వారసుడు చెర్రీ కలిసి కంబైన్డ్ డెసిషన్‌ తీసుకున్నారు. ఒకటి కాదు, రెండు కాదు… ఏక్‌ధమ్‌ 20 డేస్‌ ఆ డెసిషన్‌కే స్టిక్‌ అయి ఉంటానని అంటున్నారు. ఇంతకీ ఆ డెసిషన్‌ జిగేల్‌మనిపిస్తుందా?.. తెలుసుకుందా పదండి.

ఈ కాంబో తీసుకున్న డెసిషన్‌ ఆచార్య మూవీ కోసం అన్నమాట. ఈ మూవీలో రామ్‌ చరణ్‌కు జోడిగా… ట్రైబల్‌ గర్ల్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు పూజా. ఆ క్యారెక్టర్ కోసమే మేకప్‌ లేకుండా కనిపించేందుకు రెడీ అవుతున్నారు. ఫిబ్రవరి 9 నుంచి ఆచార్య సెట్‌లోకి అడుగుపెడతారు పూజా. చరణ్ కాంబినేషన్లో కొన్ని విలేజ్‌ సీన్స్‌ను ప్లాన్ చేశారు దర్శకుడు కొరటాల. రాధేశ్యామ్‌లో వింటేజ్ లుక్‌లో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌లో స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్న పూజా.. ఆచార్య కోసం కొత్త ప్రయోగం చేస్తున్నారు.

సిద్ధా అనే పాత్రలో విత్‌ అవుట్‌ మేకప్ స్క్రీన్ మీద కనిపిస్తారు చరణ్‌. ఆల్రెడీ ట్రిపులార్‌ కోసం గంటల తరబడి మేకప్‌ తో కష్టపడుతున్నారు రామ్‌ చరణ్.. అందుకే ఆచార్య విషయంలో మేకప్‌ను పక్కన పెట్టేశారు. అఫ్‌ కోర్స్ క్యారెక్టర్ కూడా అలాంటిది కాబట్టే లెండి. ఇలా టాప్ స్టార్స్ ఇద్దరు విత్ అవుట్‌ మేకప్ అంటే ఆ ప్రేమకథ ఎలా ఉంటుందా అన్న క్యూరియాసిటీ ఇండస్ట్రీ జనాల్లోనూ పెరిగిపోతోంది.

Also Read:

Vijay Sethupathi : ‘సుక్కు సార్ ఒక్క ఛాన్స్’ .. క్రియేటివ్ డైరెక్టర్ కు మక్కల్ సెల్వన్ రిక్వెస్ట్….

తమిళ ఇండస్ట్రీలో ‘మాస్టర్’ సంచలనం.. సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన దళపతి సినిమా.. ఏంటో తెలుసా..

ఒకేరోజు రెండు భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌లు.. ఫ్యాన్స్‌కు ఫుల్
ఒకేరోజు రెండు భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌లు.. ఫ్యాన్స్‌కు ఫుల్
లక్కీ డ్రా అన్నారంటే లాకప్‌కే.. ఇన్‌ఫ్లుయెన్సర్లకు మాస్ వార్నింగ్
లక్కీ డ్రా అన్నారంటే లాకప్‌కే.. ఇన్‌ఫ్లుయెన్సర్లకు మాస్ వార్నింగ్
ఇద్దరు భార్యలు, ఇద్దరు పిల్లలు.. మూడో పెళ్లికి సిద్ధమైన..
ఇద్దరు భార్యలు, ఇద్దరు పిల్లలు.. మూడో పెళ్లికి సిద్ధమైన..
దూసుకుపోతున్న ప్రభాస్, బన్నీ.. మహేష్‌బాబు నెంబర్ ఎంతంటే
దూసుకుపోతున్న ప్రభాస్, బన్నీ.. మహేష్‌బాబు నెంబర్ ఎంతంటే
స్త్రీలకు కలలో మంగళ సూత్రం తెగినట్లు కల వస్తే ఏం జరుగుతుందంటే?
స్త్రీలకు కలలో మంగళ సూత్రం తెగినట్లు కల వస్తే ఏం జరుగుతుందంటే?
బడ్జెట్‌లో కేంద్రం షాకింగ్ డెసిషన్..? పాత ట్యాక్స్ విధానం ఉండదా..
బడ్జెట్‌లో కేంద్రం షాకింగ్ డెసిషన్..? పాత ట్యాక్స్ విధానం ఉండదా..
పవిత్ర సోమవారం నాగరాజు దర్శనం.. చూసిన వారికి అద్భుతాలు
పవిత్ర సోమవారం నాగరాజు దర్శనం.. చూసిన వారికి అద్భుతాలు
కేవలం రూ.200తో రూ.10లక్షలు.. మిమ్మల్ని లక్షాధికారిని చేసే..
కేవలం రూ.200తో రూ.10లక్షలు.. మిమ్మల్ని లక్షాధికారిని చేసే..
గంభీర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు.. కోహ్లీ రియాక్షన్ ఏంటంటే?
గంభీర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు.. కోహ్లీ రియాక్షన్ ఏంటంటే?
అల్లరి నరేశ్ ఇంట తీవ్ర విషాదం..
అల్లరి నరేశ్ ఇంట తీవ్ర విషాదం..