తమిళ ఇండస్ట్రీలో ‘మాస్టర్’ సంచలనం.. సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన దళపతి సినిమా.. ఏంటో తెలుసా..

Master movie: లాక్‌డౌన్ అనంతరం తమిళంలో విడుద‌లైన తొలి సినిమా మాస్టర్. దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో

తమిళ ఇండస్ట్రీలో 'మాస్టర్' సంచలనం.. సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన దళపతి సినిమా.. ఏంటో తెలుసా..
Follow us
uppula Raju

|

Updated on: Feb 07, 2021 | 11:48 AM

Master movie: లాక్‌డౌన్ అనంతరం తమిళంలో విడుద‌లైన తొలి సినిమా మాస్టర్. దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఎక్స్‌బీ ఫిల్మ్‌ క్రియేటర్స్‌ బ్యానర్‌పై గ్జేవియర్‌ బ్రిట్టో నిర్మించారు. కాగా ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గర వ‌సూళ్ళ వ‌ర్షం కురిపిస్తుంది. గత రెండు వారాల‌లో రూ.97 కోట్ల వ‌సూళ్ళు రాబ‌ట్టగా, త‌మిళ‌నాడులో అత్యధిక వ‌సూళ్ళు రాబ‌ట్టిన ఏడో చిత్రంగా నిలిచింది.

ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్‌గా న‌టించారు. గతేడాది ఏప్రిల్‌లో విడుదల కావాల్సినఈ చిత్రం లాక్‌డౌన్ కారణంగా జనవరి 13న విడుదలైంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైంది.50 శాతం ఆక్యుపెన్సీతోనే ఈ చిత్రం ఇంత‌లా వ‌సూళ్ళు రాబ‌డుతుంటే, వందశాతం ఆక్యుపెన్సీ అనుమ‌తి ఇచ్చి ఉంటే త‌మిళ‌నాడులో అత్యధిక వ‌సూళ్లు క‌లెక్ట్ చేసిన తొలి చిత్రంగా రికార్డులు న‌మోదు చేయ‌డంతో పాటు బాహుబ‌లి ది క‌న్‌క్లూజ‌న్ రికార్డులు కూడా బ్రేక్ చేసి ఉండేదేమో అని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సినిమాలో మాళవికా మోహనన్, ఆండ్రియా, శాంతను భాగ్యరాజ్, అర్జున్ దాస్ ముఖ్య పాత్రలు పోషించారు.

రికార్డులు తిరగరాస్తోన్న ‘మాస్టర్’ టీజర్… దళపతి, విజయ్ సేతుపతిల క్రేజ్‌కు ఇదే నిదర్శనం..

హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..7 నుంచి 13 వరకు పాఠశాలలకు సెలవులు
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..7 నుంచి 13 వరకు పాఠశాలలకు సెలవులు