AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మష్రూమ్ చికెన్ మసాలా కర్రీ ఇలా చేస్తే.. ఒకసారి తినే వాళ్లు మూడు ప్లేట్స్ లాగించేస్తారు

మష్రూమ్ చికెన్ మసాలా కర్రీ ఒక సారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు. ఎందుకంటే, ఇది అంత రుచిగా ఉంటాయి. పుట్టగొడుగుల్లో మనకి విటిమిన్ డి ఎక్కువగా దొరుకుతుంది. చికెన్ లో శరీరానికి కూడా కావాల్సిన పోషకాలు ఉంటాయి. ఇక కాంబోలో కూర చేస్తే రుచి అదిరిపోతోంది.

Prasanna Yadla
|

Updated on: Mar 20, 2026 | 12:59 PM

Share
కావాల్సిన పదార్ధాలు : 250 గ్రాముల మష్రూమ్స్ , అర కిలో చికెన్, ఒక పెద్ద ఉల్లిపాయ, అర టీ స్పూన్ జీలకర్ర,  5 ఎండుమిర్చి, 
 5 పచ్చిమిర్చి, అర టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, తాలింపు గింజలు, అర టీ స్పూన్ ఆవాలు,   ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్స్ కారం, నూనెను తీసుకోవాలి.

కావాల్సిన పదార్ధాలు : 250 గ్రాముల మష్రూమ్స్ , అర కిలో చికెన్, ఒక పెద్ద ఉల్లిపాయ, అర టీ స్పూన్ జీలకర్ర, 5 ఎండుమిర్చి, 5 పచ్చిమిర్చి, అర టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, తాలింపు గింజలు, అర టీ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్స్ కారం, నూనెను తీసుకోవాలి.

1 / 5
ముందుగా చికెన్ ను తీసుకుని బాగా కడిగి శుభ్ర పరచి, ముక్కలుగా చేసుకుని పాత్రలో ఒక గ్లాస్ నీళ్లు పోసి బాగా ఉడికించి వీటిని పక్కనపెట్టుకోవాలి. ఆ తర్వాత  మష్రూమ్స్ కూడా తీసుకుని బాగా కడిగి ఒక గిన్నెలో బాగా ఉడకబెట్టుకోవాలి.

2 / 5
ఇప్పుడు గ్యాస్ పొయ్యి వెలిగించి పాన్‌లో ఆయిల్ వేసి పోపు గింజలు వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ముక్కలు, ఒక టీ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి గోల్డ్ కలర్ లోకి మారే వరకు బాగా వేయించుకోవాలి.

3 / 5
ముందుగా కడిగి ఉడక పెట్టుకున్న  మష్రూమ్ ను చికెన్ ముక్కల్లో వేసి అర టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పును వేసి రెండింటిని బాగా ఉడకనివ్వాలి. ఆ తర్వాత వీటిలో ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసి ముక్కలు బాగా మగ్గించాలి.

4 / 5
పుట్టగొడుగులు, చికెన్ బాగా ఉడికిన తర్వాత ఒక టేబుల్ స్పూన్  ధనియాల పొడి  మసాలా పొడులు అన్ని వేసి  మిక్స్ అయ్యేలా గరిటేతో  తిప్పుకోవాలి. ఆ తర్వాత ఒక గ్లాస్ లు నీళ్లు పోసి 10  నిమిషాల పాటు స్టవ్ మీదే ఉంచి గ్రేవీ అయ్యే వరకు ఉంచాలి . చివర్లో అర కట్ట కొత్తిమీర వేసి దించుకోవడమే.

5 / 5
Follow Us
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తికి ఛాన్స్..

రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!

పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత

ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..

కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?

శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష

రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..

బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు

ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు

మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..