AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Sethupathi : ‘సుక్కు సార్ ఒక్క ఛాన్స్’ .. క్రియేటివ్ డైరెక్టర్ కు మక్కల్ సెల్వన్ రిక్వెస్ట్….

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఈ పేరు ఇప్పుడు టాలీవుడ్ లో బాగా వినిపిస్తోంది. మెగాస్టార్ నటించిన సైరా సరసింహ రెడ్డి సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించిన విషయం...

Vijay Sethupathi : 'సుక్కు సార్ ఒక్క ఛాన్స్' .. క్రియేటివ్ డైరెక్టర్ కు మక్కల్ సెల్వన్ రిక్వెస్ట్....
Rajeev Rayala
|

Updated on: Feb 07, 2021 | 4:14 PM

Share

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఈ పేరు ఇప్పుడు టాలీవుడ్ లో బాగా వినిపిస్తోంది. మెగాస్టార్ నటించిన సైరా సరసింహ రెడ్డి సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ‘ఉప్పెన’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అవుతున్నారు. ఈ సినిమాలో సేతుపతి విలన్ గా కనిపించన్నారు. వైష్ణవ్ తేజ్ హీరో పరిచయం అవుతున్న ఉప్పెన సినిమాకు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా పరిచయం అవుతుంది.

తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విజయ్ సేతుపతి తెలుగులో మాట్లాడి ఆకట్టుకున్నారు. స్టోరీ కూడా తెలుగులోనే విన్నానని కథ డైలాగులు తనని ఆకట్టుకున్నాయని చెప్పాడు సేతుపతి. ఇక ఈవేదిక సందర్భంగా విజయ్ సేతుపతి సుకుమార్ డైరెక్షన్ లో ఒక ఛాన్స్ ఇవ్వమని అడిగారు. సుకుమార్ సినిమాలంటే చాలా ఇష్టమని, ఆయనకు చాలా పెద్ద అభిమానినని చెప్పారు విజయ్ సేతుపతి. మరి త్వరలోనే విజయ్ సేతుపతి సుకుమార్ సినిమాలో నటిస్తారేమో చూడాలి. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ తెరకెక్కుతున్న పుష్ప సినిమా మొదటిగా విజయ్ సేతుపతి నటించాల్సి ఉంది. కానీ  అనుకోకుండా ఆ సినిమా నుంచి విజయ్ సేతుపతి తప్పుకున్నారని వార్తలు వచ్చాయి.

యువకుడి దారుణ హత్య.. నిందితుడిని పట్టించిన ఇన్‌స్టా రీల్..!
యువకుడి దారుణ హత్య.. నిందితుడిని పట్టించిన ఇన్‌స్టా రీల్..!
పెళ్లి వార్తలపై స్పందించిన మృణాల్ టీమ్.. ?
పెళ్లి వార్తలపై స్పందించిన మృణాల్ టీమ్.. ?
నా ఉద్దేశం అది కాదు.. తప్పుగా అర్థం చేసుకుంటున్నారు..
నా ఉద్దేశం అది కాదు.. తప్పుగా అర్థం చేసుకుంటున్నారు..
ఇండోర్ వన్డే తర్వాత రో-కో మాయం..గుండెలు బాదుకుంటున్న ఫ్యాన్స్
ఇండోర్ వన్డే తర్వాత రో-కో మాయం..గుండెలు బాదుకుంటున్న ఫ్యాన్స్
విశాఖలో మరో కీలక కార్యాలయం.. కేంద్ర హోం శాఖ నిర్ణయంతో..
విశాఖలో మరో కీలక కార్యాలయం.. కేంద్ర హోం శాఖ నిర్ణయంతో..
రవితేజ, కృష్ణవంశీ ఎందుకు మాట్లాడుకోరు.! ఓపెన్‌గా చెప్పేసిన టాలీవు
రవితేజ, కృష్ణవంశీ ఎందుకు మాట్లాడుకోరు.! ఓపెన్‌గా చెప్పేసిన టాలీవు
నాగోరే నాగోబా.. నేడే మహాపూజ.. అర్థరాత్రి నుండి జాతర షురూ..
నాగోరే నాగోబా.. నేడే మహాపూజ.. అర్థరాత్రి నుండి జాతర షురూ..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా? ఏం జరుగుతుందంటే..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా? ఏం జరుగుతుందంటే..
సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?