AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘రావణ్’గా రానున్న నందమూరి హీరో.. కళ్యాణ్ రామ్ సరసన ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు..

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ సరైన హిట్ చూసి చాలా రోజులైంది. అనీల్ రావిపూడి దర్శకత్వం వహించిన పటాస్ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

'రావణ్'గా రానున్న నందమూరి హీరో.. కళ్యాణ్ రామ్ సరసన ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు..
Rajeev Rayala
|

Updated on: Feb 07, 2021 | 4:32 PM

Share

Nandamuri Kalyan Ram : నందమూరి హీరో కళ్యాణ్ రామ్ సరైన హిట్ చూసి చాలా రోజులైంది. అనీల్ రావిపూడి దర్శకత్వం వహించిన పటాస్ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత ఇంతవరకు కళ్యాణ్ రామ్ హిట్ అందుకోలేక పోయాడు . చివరిగా వచ్చిన ఎంత మంచివాడవురా సినిమాకూడా నిరాశపరిచింది. కానీ కళ్యాణ్ రామ్ మాత్రం హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇక హీరోగానే కాకుండా నిర్మాతగానూ బిజీగా ఉన్నాడు కళ్యాణ్ రామ్. ఈ క్రమంలో కళ్యాణ్ రామ్ హీరోగా త్వరలో ఓ సినిమాను ప్రేక్షకులముందుకు తీసుకురానున్నారు.

ఈ ప్రాజెక్టును డెబ్యూటెంట్ డైరెక్ట‌ర్ మ‌ల్లిడి వ‌శిష్ట తెర‌కెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారట. ఈ మేరకు ఓ వార్త ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతుంది. బెంగ‌ళూరు భామ కేథ‌రిన్ థెరిసాతోపాటు మ‌ల‌యాళ భామ సంయుక్తామీన‌న్ హీరో క‌ల్యాణ్‌రామ్‌తో క‌లిసి మెరువ‌నున్నార‌ట‌. ఇక ఈ సినిమాకు రావణ్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను పరిశీలిస్తున్నారు . త్వరలోనే ఈ సినిమాకు సంబంచిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

‘Pushpa’ movie : మాసిన గడ్డం ..భుజం మీద మోస్తున్న అరటి గెల..ఉరమాస్ లుక్ లో బన్నీ

Follow Us
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్