AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘Pushpa’ movie : మాసిన గడ్డం ..భుజం మీద మోస్తున్న అరటి గెల..ఉరమాస్ లుక్ లో బన్నీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆర్య, ఆర్య 2 తర్వాత సుకుమార్‌, బన్నీ కాంబినేషన్‌లో

'Pushpa' movie : మాసిన గడ్డం ..భుజం మీద మోస్తున్న అరటి గెల..ఉరమాస్ లుక్ లో బన్నీ
Rajeev Rayala
|

Updated on: Feb 07, 2021 | 4:03 PM

Share

Allu Arjun’s ‘Pushpa’ : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆర్య, ఆర్య 2 తర్వాత సుకుమార్‌, బన్నీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో హీరో హీరోయిన్లు చిత్తూరు యాసలో డైలాగ్స్‌ చెబుతారట. ఐదు భాషల్లో రూపొందుతున్న ఈ పాన్‌ ఇండియా చిత్రంలో బన్నీ పాత్ర రఫ్‌గా ఉండబోతుంది.

తాజాగా ఈ సినిమా నుంచి మరో పోస్టర్ ను రిలీజ్ చేసారు చిత్రయూనిట్. ఈ ఫొటోలో మాస్ గెటప్ లో కనిపిస్తున్నాడు బన్నీ. మాసిన గడ్డంతో భుజం మీద మోస్తున్న అరటి గెలతో కనిపిస్తున్నాడు బన్నీ. ఇక ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సినిమా సాగుతుంది.ఈ చిత్రాన్నిఆగస్టు 13న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. రూ.180 కోట్ల భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఒకే సినిమాలో 140 మంది స్టార్స్.. మెగా మల్టీసారర్‏కు సిద్దమైన సినీ ఇండస్ట్రీ.. అసలు కారణం ఎంటంటే..

Follow Us
ప్లేయింగ్ 11 నుంచి ఔట్.. కట్‌చేస్తే.. వాటర్ బాయ్‌లా మారిన అర్జున్
ప్లేయింగ్ 11 నుంచి ఔట్.. కట్‌చేస్తే.. వాటర్ బాయ్‌లా మారిన అర్జున్
దారుణం.. స్కూటీని ఢీకొట్టి 5కిలో మీటర్లు లాక్కెళ్లిన డీసీఎం
దారుణం.. స్కూటీని ఢీకొట్టి 5కిలో మీటర్లు లాక్కెళ్లిన డీసీఎం
ఈ వారంనే ఇంటర్మీడియట్ 2026 ఫలితాలు విడుదల.. ఉత్కంఠగా ఎదురుచూపు
ఈ వారంనే ఇంటర్మీడియట్ 2026 ఫలితాలు విడుదల.. ఉత్కంఠగా ఎదురుచూపు
నా రేటు ఇంత అని ఫిక్స్ చేశారు.. బిగ్‌బాస్ తెలుగు బ్యూటీ ఎమోషనల్
నా రేటు ఇంత అని ఫిక్స్ చేశారు.. బిగ్‌బాస్ తెలుగు బ్యూటీ ఎమోషనల్
మళ్లీ తీసుకొచ్చింది.. కేవలం రూ. 1 కే నెలంతా అపరిమిత డేటా, కాల్స్
మళ్లీ తీసుకొచ్చింది.. కేవలం రూ. 1 కే నెలంతా అపరిమిత డేటా, కాల్స్
KKR vs PBKS: టాస్ గెలిచిన కేకేఆర్.. మిస్టరీ ప్లేయర్ ఔట్..!
KKR vs PBKS: టాస్ గెలిచిన కేకేఆర్.. మిస్టరీ ప్లేయర్ ఔట్..!
ఇండస్ట్రీలో గట్స్ ఉన్న హీరో అతనొక్కడే..
ఇండస్ట్రీలో గట్స్ ఉన్న హీరో అతనొక్కడే..
అక్షయతృతీయ రోజే గజకేసరి రాజయోగం.. ఈ రాశులకు పట్టిందల్లా బంగారమే
అక్షయతృతీయ రోజే గజకేసరి రాజయోగం.. ఈ రాశులకు పట్టిందల్లా బంగారమే
చిరంజీవి ఇండస్ట్రీని షేక్ చేస్తాడని ఆ సినిమాతోనే తెలిసింది..
చిరంజీవి ఇండస్ట్రీని షేక్ చేస్తాడని ఆ సినిమాతోనే తెలిసింది..
9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధించిన మదురై కోర్టు
9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధించిన మదురై కోర్టు