AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకే సినిమాలో 140 మంది స్టార్స్.. మెగా మల్టీసారర్‏కు సిద్దమైన సినీ ఇండస్ట్రీ.. అసలు కారణం ఎంటంటే..

కరోనా మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా ఆర్థిక సమస్య నెలకొంది. ఇక ఈ వైరస్ ప్రభావం సినీ ఇండస్ట్రీ మీద భాగానే తన ప్రభావాన్ని చూపింది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ ఇలా అన్ని

ఒకే సినిమాలో 140 మంది స్టార్స్.. మెగా మల్టీసారర్‏కు సిద్దమైన సినీ ఇండస్ట్రీ.. అసలు కారణం ఎంటంటే..
Rajitha Chanti
|

Updated on: Feb 07, 2021 | 3:55 PM

Share

కరోనా మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా ఆర్థిక సమస్య నెలకొంది. ఇక ఈ వైరస్ ప్రభావం సినీ ఇండస్ట్రీ మీద భాగానే తన ప్రభావాన్ని చూపింది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ ఇలా అన్ని భాషలకు సంబంధించిన సినిమా షూటింగ్స్ మొత్తం ఆగిపోయి.. సినీ కార్మికులను ఆర్థికంగా దెబ్బతీసింది ఈ మహమ్మారి. స్టార్ హీరోల కంటే ఒక సినిమా కోసం కష్టపడే చిన్నపాటి కార్మికుల పరిస్థితి మరీ దయనీయంగా మారిపోయింది. దీంతో కొవిడ్ వల్ల ఇబ్బంది పడ్డ సినీ కార్మికులకు సహాయంగా మెగా మల్టీ స్టారర్ చేయడానికి సిద్ధమైంది మాలీవుడ్ చిత్రసీమ. ఈ విషయాన్ని అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ) అధ్యక్షుడు మోహాన్ లాల్ ప్రకటించారు.

మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నిర్మాణంలో ఈ మెగా మల్టీస్టారర్‏ను నిర్మించనున్నారు. ఈ సినిమాకు మలయాళ దర్శకులు ప్రియదర్శన్, టీకే రాజీవ్ కుమార్ దర్శకత్వం వహించనున్నారు. ఈ మూవీలో సీనియర్ స్టార్స్ మోహన్ లాల్, మమ్ముట్టి కీలక పాత్రల్లో కనిపించనుండగా… వీరిద్ధరితోపాటు దాదాపు 140 మంది నటీనటులు ఈ చిత్రంలో నటించనున్నారు. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో ఈ మూవీని రూపొందించనున్నారు. ఈ మెగా మల్టీస్టారర్ నిర్మించడంవలన ఎంతో మందికి పని కల్పించడంతోపాటు.. దీనికి వచ్చిన మొత్తాన్ని ఇబ్బందుల్లో ఉన్న సినీ కార్మికులకు సహాయం చేయడానికి వినియోగించనున్నట్లుగా సమాచారం.

Also Read: తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం, ఒకే మూవీలో పవర్ స్టార్, సూపర్ స్టార్, ఫ్యాన్స్‌కు పూనకాలే !

Follow Us
బట్టతల ఉందని రిజెక్ట్.. రూ.లక్ష ఖర్చు చేసిన డేట్‌లో ట్విస్ట్‌!
బట్టతల ఉందని రిజెక్ట్.. రూ.లక్ష ఖర్చు చేసిన డేట్‌లో ట్విస్ట్‌!
ఖాతాదారుడు, నామినీ ఇద్దరూ మరణిస్తే బ్యాంకులోని డబ్బు ఎవరికి..?
ఖాతాదారుడు, నామినీ ఇద్దరూ మరణిస్తే బ్యాంకులోని డబ్బు ఎవరికి..?
అమ్మాయి, అబ్బాయి ఎవరైనా సరే నచ్చితే పెళ్లి చేసుకుంటా..
అమ్మాయి, అబ్బాయి ఎవరైనా సరే నచ్చితే పెళ్లి చేసుకుంటా..
అభిషేక్ ఊరమాస్ విధ్వంసం.. కోహ్లీ, రోహిత్ రికార్డులు బద్దలు..!
అభిషేక్ ఊరమాస్ విధ్వంసం.. కోహ్లీ, రోహిత్ రికార్డులు బద్దలు..!
వాస్తు శాస్త్రం: ఇంట్లో రావి చెట్టు పెరగడం శుభమా? అశుభమా?
వాస్తు శాస్త్రం: ఇంట్లో రావి చెట్టు పెరగడం శుభమా? అశుభమా?
గ్యాస్ స్టవ్ మంట చిన్నగా వస్తుందా.. జస్ట్ ఇలా చేస్తే చాలు..
గ్యాస్ స్టవ్ మంట చిన్నగా వస్తుందా.. జస్ట్ ఇలా చేస్తే చాలు..
Video: నేపాల్‌లో మరో వరద బీభత్సం.. బుధి గండకి నది ఉగ్రరూపం!
Video: నేపాల్‌లో మరో వరద బీభత్సం.. బుధి గండకి నది ఉగ్రరూపం!
మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు సర్కార్ బంపర్ ఆఫర్..!
మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు సర్కార్ బంపర్ ఆఫర్..!
అభిషేక్ శర్మ విధ్వంసం.. 18 బంతుల్లో హాఫ్ సెంచరీ..
అభిషేక్ శర్మ విధ్వంసం.. 18 బంతుల్లో హాఫ్ సెంచరీ..
నీలాంబర శోభతో పులకించిన ద్వారకాతిరుమల.. శ్రీ కుంకుళ్లమ్మ దీక్షలతో
నీలాంబర శోభతో పులకించిన ద్వారకాతిరుమల.. శ్రీ కుంకుళ్లమ్మ దీక్షలతో