AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హ్యాపీ బర్త్‌డే ‘చందమామ’

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇవాళ34వ పుట్టినరోజును జరుపుకుంటోంది. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ‘ది ఎవర్ గ్రీన్ దివ’ అంటూ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. వారిలో దర్శకులు సుధీర్ వర్మ, ప్రశాంత్ వర్మ, హీరోయిన్లు తమన్నా, సమంత, మంజిమా మోహన్, ఈషా రెబ్బా, వెన్నెల కిశోర్, గీతా ఆర్ట్స్, సందీప్ కిషన్, నీరజ కోన, యాంకర్ ప్రదీప్ తదితరులు ఉన్నారు. కాగా ఇటీవల ‘సీత’తో ప్రేక్షకుల ముందుకు […]

హ్యాపీ బర్త్‌డే ‘చందమామ’
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 19, 2019 | 1:35 PM

Share

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇవాళ34వ పుట్టినరోజును జరుపుకుంటోంది. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ‘ది ఎవర్ గ్రీన్ దివ’ అంటూ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. వారిలో దర్శకులు సుధీర్ వర్మ, ప్రశాంత్ వర్మ, హీరోయిన్లు తమన్నా, సమంత, మంజిమా మోహన్, ఈషా రెబ్బా, వెన్నెల కిశోర్, గీతా ఆర్ట్స్, సందీప్ కిషన్, నీరజ కోన, యాంకర్ ప్రదీప్ తదితరులు ఉన్నారు.

కాగా ఇటీవల ‘సీత’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కాజల్. ఈ మూవీ పరాజయం పాలైనప్పటికీ.. అందులో కాజల్ నటనకు అందరూ ప్రశంసలు కురిపించారు. ఇక ఆమె నటించిన ‘రణరంగం’, ‘కోమలి’, ‘పారిస్ పారిస్’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటితో పాటు తేజ దర్శకత్వంలో కాజల్ మరోసారి నటించబోతున్నట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్