AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగులో మళ్ళీ బిజీ కానున్న బొమ్మరిల్లు సిద్దార్థ్.. త్వరలో ఆ స్టార్ ప్రొడ్యూసర్‌‌‌తో సినిమా..

బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనోద్దంటానా,'కొంచం ఇష్టం కొంచం కష్టం'సినిమాలతో లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో..

తెలుగులో మళ్ళీ బిజీ కానున్న బొమ్మరిల్లు సిద్దార్థ్.. త్వరలో ఆ స్టార్ ప్రొడ్యూసర్‌‌‌తో సినిమా..
Rajeev Rayala
|

Updated on: Dec 24, 2020 | 9:45 PM

Share

బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనోద్దంటానా’,’కొంచం ఇష్టం కొంచం కష్టం’ సినిమాలతో లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో సిద్దార్థ్‌. ఆతర్వాత సిద్దార్థ్ పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. అడపా దడపా సినిమా చేస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చినా అవి పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ప్రస్తుతం తెలుగులో అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న’మహాసముద్రం’సినిమాలో నటిస్తున్నాడు సిద్దార్థ్‌.

తాజాగా మరో సినిమాలో నటిస్తున్నాడని తెలుస్తుంది. దిల్‌రాజు-సిద్దార్థ్ హిట్ కాంబినేషన్ మరోసారి పట్టాలెక్కనుందనే వార్త ఫిలింనగర్ చక్కర్లు కొడుతుంది. ఉయ్యాలా జంపాల, మజ్ను సినిమాలతో అలరించిన  విరించి వర్మ దర్శకత్వంలో సిద్దార్థ్‌ సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది. దిల్ రాజు-సిద్దార్థ్‌ కాంబినేషన్ లో వచ్చిన బొమ్మరిల్లు సినిమా ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఈ హిట్ కాంబినేష్ రిపీట్ కాబోతుండటంతో సినిమా రికార్డులు క్రియేట్ రావడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!
మీ కాలేయంలోని కొవ్వును వెన్నలా కరిగించే పానియం ఇది.. తయారీ ఇలా..
మీ కాలేయంలోని కొవ్వును వెన్నలా కరిగించే పానియం ఇది.. తయారీ ఇలా..
ప్రేమలో ఉన్న ప్రతి కుర్రాడు పాడుకునే ఏకైక సాంగ్..
ప్రేమలో ఉన్న ప్రతి కుర్రాడు పాడుకునే ఏకైక సాంగ్..
చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో పవన్ కల్యాణ్ సినిమా.. కట్ చేస్తే..
చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో పవన్ కల్యాణ్ సినిమా.. కట్ చేస్తే..
కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్న సూర్య..అమెరికా టార్గెట్ 162
కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్న సూర్య..అమెరికా టార్గెట్ 162
ఇదేం పిచ్చిరా బాబా.. రీల్‌ రీక్రియేట్ చేస్తుండగా జారీన ఛైర్..
ఇదేం పిచ్చిరా బాబా.. రీల్‌ రీక్రియేట్ చేస్తుండగా జారీన ఛైర్..
రోజూ ఓ గ్లాస్‌ రెడ్‌ వైన్‌ తాగితే గుండె ఆరోగ్యానికి మంచిదా?
రోజూ ఓ గ్లాస్‌ రెడ్‌ వైన్‌ తాగితే గుండె ఆరోగ్యానికి మంచిదా?
బెస్ట్‌ స్కీమ్‌- ప్రతిరోజూ రూ.333 ఆదా చేస్తే చేతికి రూ.17 లక్షలు!
బెస్ట్‌ స్కీమ్‌- ప్రతిరోజూ రూ.333 ఆదా చేస్తే చేతికి రూ.17 లక్షలు!
రాయల్ లుక్‌లో యంగ్‌ బ్యూటీ సారా అర్జున్‌.. మతిపోగొట్టేలా ఫోజులు!
రాయల్ లుక్‌లో యంగ్‌ బ్యూటీ సారా అర్జున్‌.. మతిపోగొట్టేలా ఫోజులు!
చీకట్లో మగ్గుతున్న గిరి పుత్రుల జీవితాల్లో వెలుగులు..!
చీకట్లో మగ్గుతున్న గిరి పుత్రుల జీవితాల్లో వెలుగులు..!