Urvashi Rautela: ఇద్దరు పెళ్ళాలు.. నలుగురు పిల్లలు ఉన్న వ్యక్తి ప్రపోజ్.. ఊర్వశి రిప్లే ఏంటంటే

ఊర్వశి రౌతేలా .. ఈ అమ్మడి గురించి తెలియని ప్రేక్షకులు ఉండరేమోల.. అవవడానికి బాలీవుడ్ బ్యూటీనే అయినా తెలుగు ప్రేక్షకుల్లోనూ ఈ చిన్నదానికి మంచి ఫాలోయింగ్ ఉంది.

Urvashi Rautela: ఇద్దరు పెళ్ళాలు.. నలుగురు పిల్లలు ఉన్న వ్యక్తి ప్రపోజ్.. ఊర్వశి రిప్లే ఏంటంటే
Urvashi Rautela
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 17, 2022 | 3:29 PM

ఊర్వశి రౌతేలా(Urvashi Rautela) .. ఈ అమ్మడి గురించి తెలియని ప్రేక్షకులు ఉండరేమోల.. అవవడానికి బాలీవుడ్ బ్యూటీనే అయినా తెలుగు ప్రేక్షకుల్లోనూ ఈ చిన్నదానికి మంచి ఫాలోయింగ్ ఉంది. స్పెషల్ సాంగ్స్ ను ఈ ముద్దుగుమ్మ పెట్టింది పేరు. ఇటీవలే ఈ అమ్మడు నటించిన విక్రాంత్ రోణ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలోని ”రా రా రక్కమా” సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే రీసెంట్ గా శరవణన్ హీరోగా వచ్చిన ది లెజెండ్ సినిమాలో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ అమ్మడి అందాలకు ఫిదా కానీ కుర్రకారు ఉండరనడంలో అతిశయోక్తిలేదు. సోషల్ మీడియాలో ఈ సొగసరికి భారీ ఫాలోయింగ్ ఉంది. హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకోవడం ఈ చిన్నదానికి వెన్నతో పెట్టిన విద్య. తాజాగా ఊర్వశి ఓ ఇంట్రవ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయలు పంచుకున్నారు.

ఈ అమ్మడి అందానికి ఫిదా అయిన ఓ గాయకుడు ఈ ముద్దుగుమ్మను పెళ్లాడతానని ప్రపోజ్ చేశాడట. కాకపోతే అతడికి అంతకు ముందే వివాహం అయ్యిందని పిల్లలు కూడా ఉన్నారని తెలిపింది. ఊర్వశి అందానికి ప్రముఖ ఈజిప్షియన్ గాయకుడు ఫిదా అయిపోయాడట. అతడికి ఇద్దరు భార్యలు .. నలుగురు పిల్లలు ఉన్నారు. అయినా ఊర్వశిని పెళ్లాడతనని అన్నాడట. పెళ్ళాం, పిల్లలు ఉండటంతో అతడిని ప్రపోజల్ ను తిరస్కరించిందట ఊర్వశి. అలాగే తన కుటుంబంలో ఎవ్వరూ విడాకులు తీసుకోలేదు.. దానికి అనుగుణంగానే నేనూ నడుచుకోవాలని అనుకుంటున్నా.. నాకు విచ్చిన్నమైన కుటుంబాలు నచ్చావు అంటూ చెప్పుకొచ్చింది అందాల ఊర్వశి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి.. టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్‌.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?