AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karthikeya 2: ఓటీటీలోకి రానున్న బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం.. కార్తీకేయ 2 స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్‏ ?..

అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఇటీవలే కార్తికేయ 2 సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్రయూనిట్. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ గు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డే్ట్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.

Karthikeya 2: ఓటీటీలోకి రానున్న బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం.. కార్తీకేయ 2 స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్‏ ?..
Karthikeya 2
Rajitha Chanti
|

Updated on: Aug 17, 2022 | 12:09 PM

Share

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రదాన పాత్రలో డైరెక్టర్ చందు మోండేటి తెరకెక్కించిన లేటేస్ట్ చిత్రం కార్తికేయ 2 (Karthikeya 2). గతంలో సూపర్ హిట్ అయిన కార్తికేయ సినిమాకు సిక్వెల్ గా వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇందులో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించింది. ఆగస్ట్ 13న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో వసూళ్లు రాబడుతుంది. మొదటి రోజే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అందుకున్న ఈ చిత్రం నిఖిల్ కెరీర్‏లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఇటీవలే కార్తికేయ 2 సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్రయూనిట్. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ గు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డే్ట్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.

సక్సె్స్‏ఫుల్ గా దూసుకుపోతున్న ఈ మూవీ త్వరలోనే డిజిటిల్ ప్లాట్ ఫాంపై సందడి చేయనుందట. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫాం జీ5 సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇక కార్తికేయ 2 దాదాపు 50 రోజుల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం ఈ మూవీకి వస్తున్న రెస్పాన్స్ చూసి ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ మరింత పొడగించే అవకాశం కూడా లేకపోలేదని టాక్. త్వరలోనే కార్తికేయ 2 ఓటీటీ రిలీజ్ అప్డేట్ రానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి.

Follow Us
యువతలో గుండెపోటు మరణాలు పెరగడానికి అసలు కారణం ఇదే
యువతలో గుండెపోటు మరణాలు పెరగడానికి అసలు కారణం ఇదే
ధోనీ అభిమానులకు గుడ్‌న్యూస్.. రీఎంట్రీ డేట్ ఫిక్స్
ధోనీ అభిమానులకు గుడ్‌న్యూస్.. రీఎంట్రీ డేట్ ఫిక్స్
నకిలీ టూత్‌పేస్ట్‌ను చిటికెలో కనిపెట్టే 'స్మార్ట్' టిప్స్ ఇవే!
నకిలీ టూత్‌పేస్ట్‌ను చిటికెలో కనిపెట్టే 'స్మార్ట్' టిప్స్ ఇవే!
ముల్లును ముల్లుతో తీసేందుకు పుట్టిన పాకిస్థాన్‌ బ్రెయిన్ వైరస్..!
ముల్లును ముల్లుతో తీసేందుకు పుట్టిన పాకిస్థాన్‌ బ్రెయిన్ వైరస్..!
ఆర్టీసీలో ఉద్యోగాల రాత పరీక్ష 2026 ఫలితాలు విడుదల.. లింక్ ఇదే
ఆర్టీసీలో ఉద్యోగాల రాత పరీక్ష 2026 ఫలితాలు విడుదల.. లింక్ ఇదే
ఫ్లైట్‌లో నల్ల సాక్సులు ఎందుకు వద్దంటారో తెలుసా?
ఫ్లైట్‌లో నల్ల సాక్సులు ఎందుకు వద్దంటారో తెలుసా?
రాత్రిళ్లు పదే పదే మూత్రవిసర్జన అవుతోందా? లైట్ తీసుకోకండి
రాత్రిళ్లు పదే పదే మూత్రవిసర్జన అవుతోందా? లైట్ తీసుకోకండి
వాట్సాప్‌లో ఈ 5 రహస్య ఫీచర్లు మీకు తెలుసా? 90% మందికి తెలియని ఈ ట
వాట్సాప్‌లో ఈ 5 రహస్య ఫీచర్లు మీకు తెలుసా? 90% మందికి తెలియని ఈ ట
నా ప్రతి సినిమాతో వారు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను: నిహారిక
నా ప్రతి సినిమాతో వారు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను: నిహారిక
శ్రీవారి భక్తులకు హెచ్చరిక! వీఐపీ దర్శనం పేరుతో మోసపోకండి
శ్రీవారి భక్తులకు హెచ్చరిక! వీఐపీ దర్శనం పేరుతో మోసపోకండి