Gold Price: ఈ మధ్య కాలంలో ఇదే హైయెస్ట్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
బంగారం కోనే వారికి ఇదో ఎగిరి గంతేసే వార్తనే చెప్పాలి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా హైస్పీడ్‌తో దూసుకెళ్తున్న బంగారం ధరలకు సడెన్ బ్రేక్ పడిలింది. ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేని విధంగా ఈ రోజు బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి.కేవలం 4 గంటల్లోనే తులం బంగారం రూ.3.380 వరకు తగ్గింది కాబట్టి ప్రస్తుతం హైదరాబాద్ సహా దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
