AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బెండకాయ నీరు.. నిజంగానే ఆరోగ్యానికి అంత మంచిదా? డాక్టర్లు చెప్పిన నిజాలు ఇవే!

కూరగాయలలో బెండకాయకు ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో విటమిన్లు, కాల్షీయం, మెగ్నీషియం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అయితే, కేవలం కూరగాయలాగే కాకుండా, బెండకాయను నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని ప్రముఖ జనరల్ మెడిసిన్ నిపుణులు డాక్టర్ శివ సుందర్ వెల్లడించారు.

Jyothi Gadda
|

Updated on: Oct 31, 2026 | 7:30 AM

Share
బెండకాయ నీటిని తయారు చేయడం ఎలా?: ఈ ఆరోగ్యకరమైన పానకాన్ని తయారు చేయడం చాలా సులభం. నాలుగు తాజా బెండకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి, 200 మి.లీ నీటిలో రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన వెంటనే ఆ బెండకాయ ముక్కలను తొలగించి, కేవలం ఆ నీటిని మాత్రమే తాగాలి.

1 / 5
మధుమేహం అజమాయిషీ: బెండకాయ నీటిలో ఉండే కరిగే పీచు పదార్థం రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. ప్రీ-డయాబెటిస్, డయాబెటిస్ బాధితులు దీనిని తమ ఆహారంలో చేర్చుకోవచ్చు. అయితే, ఈ నీరు తాగిన వెంటనే మధుమేహం మందులు వాడకూడదని, రెండు గంటల వ్యవధి ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

2 / 5
అద్భుతమైన జీర్ణశక్తి, గట్ హెల్త్: ఈ నీటిలో ఉండే సహజ ప్రీబయోటిక్ గుణాలు పొట్టలోని మంచి బ్యాక్టీరియాను పెంచి గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అసిడిటీ, కడుపు మంట, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడేవారు రోజూ ఉదయం ఈ నీటిని తాగడం ద్వారా మంచి ఉపశమనం పొందవచ్చు.

3 / 5
 చెడు కొలెస్ట్రాల్ నివారణ: శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ల స్థాయిలను నియంత్రించడంలో బెండకాయ నీరు సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

4 / 5
ఎవరు దూరంగా ఉండాలి?: అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, కిడ్నీలో రాళ్లు ఉన్నవారు మాత్రం బెండకాయ నీటికి దూరంగా ఉండాలి. ఇందులో ఆక్సలేట్లు ఎక్కువగా ఉండటం వల్ల సమస్య తీవ్రమయ్యే అవకాశం ఉంది. అలాగే కొత్తగా ప్రారంభించేవారు తక్కువ మోతాదులో తీసుకుంటూ శరీరం తత్వానికి తగినట్లుగా అలవాటు చేసుకోవడం మంచిది.

5 / 5
Follow Us
కొత్త పింఛన్ల కోసం ఎదురుచూసేవారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

పసుపు తాడు కడితే నైలాన్ తాడుతో పైకి పంపింది..

మొబైల్ ఛార్జింగ్ బ్యాన్ చేసింది ఇందుకే.. ట్రైన్‌లో మరోసారి పేలిన

బెండకాయ నీరు.. నిజంగానే ఆరోగ్యానికి అంత మంచిదా? డాక్టర్లు చెప్పిన

200 దాటితే చేతులెత్తేస్తున్న అభిషేక్.. సాక్ష్యాలివే

పరగడుపున 1–2 గ్లాసుల నీరు.. శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే!

నవంబర్‌లో భారీగా బ్యాంక్ సెలవులు.. ఈ తేదీలు గుర్తు పెట్టుకోండి..

చలికాలానికి Intex గీజర్లు వచ్చేశాయ్.. పూర్తి వివరాలివే

గుడ్ న్యూస్.. భారీగా తగ్గుతున్న బంగారం ధరలు.. తులం ఎంతుందో తెలుసా

ఎవరైనా పొగిడితే వెంటనే నమ్మకండి.. ఈ కాకి కథ మీకు ఓ పాఠం!