AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ర్యాప్ సింగర్ హానీసింగ్‏తో కలిసి ‘స్ట్రిప్ టీజ్’ చేసిన బాలీవుడ్ హీరోయిన్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..

బాలీవుడ్ హీరోయిన్ ఉర్వశి రౌతేలా శనివారం తన మొదటి స్ట్రిప్ టీచ్ వీడియోను షేర్ చేసింది. ఇందులో ప్రముఖ సింగర్ యోయో

ర్యాప్ సింగర్ హానీసింగ్‏తో కలిసి 'స్ట్రిప్ టీజ్' చేసిన బాలీవుడ్ హీరోయిన్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..
Urvashi Rautela
Rajitha Chanti
|

Updated on: Mar 14, 2021 | 11:51 AM

Share

బాలీవుడ్ హీరోయిన్ ఉర్వశి రౌతేలా శనివారం తన మొదటి స్ట్రిప్ టీచ్ వీడియోను షేర్ చేసింది. ఇందులో ప్రముఖ సింగర్ యోయో హానీ సింగ్‏తో కలిసి లవ్ డోస్ అనే సాంగ్‏కు డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఈ వీడియోను షేర్ చేస్తూ… “లవ్ డోస్ పార్ట్ 2” త్వరలో రాబోతుందని తన ఇన్ స్టా వేదికగా షేర్ చేసింది. ఈ సందర్భంగా ఉర్వశి తన ఇన్ స్టాలో.. “మై ఫస్ట్ ఎవర్ స్ట్రిప్ టీజర్ ఎవర్. కింగ్ ఆఫ్ లెజెండరీ యోయో హాని సింగ్, బ్రాట్ ది హౌస్ డౌన్ అండ్ సెట్ ది స్టేజ్ ఆన్ పైర్.. విత్ యూవర్ ఐకానిక్. త్వరలోనే లవ్ డోస్ పార్ట్ 2 మీ ముందుకు రాబోతుంది” అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

ఉర్వశి షేర్ చేసిన వీడియోలో ఆమె ధరించిన శాటిన్ డ్రెస్ నుంచి స్లీవ్స్ క్లాత్ ‏ను అభిమానుల పైకి విసింది. ఉర్వశి చేసిన పనిని చూసి యోయో హానీ సింగ్ నేనేం విసిరాలి అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం వీరిద్ధరు కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ‘సింగ్ సాహెబ్ ది గ్రేట్’ చిత్రంతో సన్నీ డియోల్‌తో కలిసి ఉర్వశీ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రంలో ఉర్వశి ప్రధాన పాత్రలో నటించింది.  ఈ చిత్రంలో ఉర్వశి నటకు ఎన్నో ప్రశంసలు పొందింది. ఆ తర్వాత ‘వర్జిన్ భానుప్రియ’ చిత్రంలో చివరిసారి ఉర్వశి రౌతేలా కనిపించింది. ఈ చిత్రాన్ని OTT ప్లాట్‌ఫాంపై విడుదల చేశారు.

Also Read:

అనుకున్నది చెయ్.. ప్రయత్నించి చూస్తే తప్పేంటి..? సోదరికి సలహాలిస్తున్న బాలీవుడ్ బ్యూటీ..

క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే
కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే