Manike Mage Hithe: బాలీవుడ్‌లోకి అడుగు పెట్టనున్న యొహాని…’థ్యాంక్‌ గాడ్’ మూవీలో ఛాన్స్‌ !

'మణికే మాగె హితే' అంటూ ఒక్క పాటతో ఓవర్‌నైట్‌ స్టార్‌గా మారిపోయింది శ్రీలంకకు చెందిన యొహాని.

Manike Mage Hithe: బాలీవుడ్‌లోకి అడుగు పెట్టనున్న యొహాని...'థ్యాంక్‌ గాడ్' మూవీలో ఛాన్స్‌ !
Rap Singer Yohani
Follow us
Anil kumar poka

|

Updated on: Oct 19, 2021 | 12:16 PM

‘మణికే మాగె హితే’ అంటూ ఒక్క పాటతో ఓవర్‌నైట్‌ స్టార్‌గా మారిపోయింది శ్రీలంకకు చెందిన యొహాని. తన అద్భుతమైన గాత్రంతో అమితాబ్ బచ్చన్‌, మాధురీ దీక్షిత్‌, సోనూ నిగమ్‌ తదితర ప్రముఖుల మనసులు గెల్చుకుందీ ర్యాప్‌ సింగర్‌. ఇక సోషల్‌ మీడియాలోనూ యొహాని పాటకు ఎంతో క్రేజ్‌ ఉంది. సాంగ్ కు తమ క్రియేటివిటీని జోడిస్తూ పలువురు నెటిజన్లు ఒరిజనల్‌ రీక్రియేషన్లు, రీమిక్స్‌లు చేస్తున్నారు.

బాలీవుడ్‌ సినిమాలోకి హిందీ వెర్షన్‌!! సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోన్న ఈ పాట త్వరలో ఓ హిందీ సినిమాలో కూడా వినిపించనుంది. అజయ్‌ దేవ్‌గణ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సిద్ధార్థ్‌ మల్హోత్రా ప్రధాన తారాగణంగా తెరకెక్కుతోన్న ‘థ్యాంక్‌ గాడ్‌’ అనే సినిమాలో యొహాని సాంగ్‌ హిందీ వెర్షన్‌ని వాడుతున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత భూషణ్‌ కుమార్‌, దర్శకుడు ఇంద్రకుమార్‌ అధికారికంగా ప్రకటించారు. ‘మణికే మాగె హితే’ హిందీ వెర్షన్‌ని రష్మి విరాగ్‌ రాయగా, తనిష్క్‌ బాగ్చీ స్వరమందించారు.

త్వరలోనే ఇండియాకు వస్తాను! ఈ సందర్భంగా బాలీవుడ్‌ అవకాశంపై స్పందించిన యొహాని..’ భారతీయులు నా పాటను ఎంతగానో ఆదరించారు. ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా నా పాట వినిపించనుంది. ఈ అవకాశం కల్పించినందుకు భూషణ్‌ కుమార్‌, ఇంద్రకుమార్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ‘థ్యాంక్‌ గాడ్‌’ చిత్ర యూనిట్‌ సభ్యులందరికీ థ్యాంక్స్‌. ఇండియాలో అడుగుపెట్టేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

Read Also: సోషల్ మీడియాకు దూరంగా ఎన్టీఆర్ సతిమణీ.. పెళ్లి కాకముందు లక్ష్మీ ప్రణతి ఎలా ఉందో చూశారా..?

అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..

చూపు తిప్పుకొనివ్వని పంజాబీ బ్యూటీ.. మెహ్రీన్ అందమైన ఫోటోస్..

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?