Priyanka Chopra: భర్తను ఓ ఆటాడుకున్న ప్రియాంక చోప్రా.. ఒక్క వీడియోతో రూమర్స్‏కు చెక్..

గ్లోబల్ స్టార్ ప్రియంక చోప్రా తన భర్త నిక్ జొనాస్ నుంచి విడిపోతున్నట్లుగా

Priyanka Chopra: భర్తను ఓ ఆటాడుకున్న ప్రియాంక చోప్రా.. ఒక్క వీడియోతో రూమర్స్‏కు చెక్..
Priyanka Chopra
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 24, 2021 | 1:07 PM

గ్లోబల్ స్టార్ ప్రియంక చోప్రా తన భర్త నిక్ జొనాస్ నుంచి విడిపోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. గత రెండు మూడ్రోజులుగా నెట్టింట్లో ప్రియాంక, నిక్ విడాకుల వార్త హాట్ టాపిక్‏గా మారింది. ఇందుకు కారణం.. ప్రియాంక తన సోషల్ మీడియా ఖాతాల నుంచి నిక్ జొనాస్ పేరు తొలగించడమే. దీంతో నెటిజన్స్ ఒక్కసారిగా షాకయ్యారు. ప్రియాంక చోప్రా..తనకంటే దాదాపు 10 సంవత్సరాలు చిన్నవాడైన నిక్ జొనాస్‏ను వివాహం చేసుకోవడంతో అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సోషల్ మీడియా ఖాతాలో నిక్ పేరును తొలగించడంతో మరోసారి ప్రియాంక, నిక్ విడాకుల వార్త తెరపైకి వచ్చింది. అయితే తన కూతురు విడాకులు తీసుకోవడం లేదని… వారిద్దరి గురించి వస్తున్న వార్తలన్ని కేవలం పుకార్లు మాత్రమేనని ప్రియాంక తల్లి కోట్టిపారేశారు.

ఇదిలా ఉంటే.. తాజాగా ప్రియాంక తన ఇన్‏స్టాలో ఓ వీడియో షేర్ చేస్తూ రూమర్స్‏కు చెక్ పెట్టింది. ఆ వీడియోలో తన భర్త గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది ప్రియాంక. తన భర్త నిక్ జొనాస్.. ఆయన సొదరుల కంటే తనకే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారని తెలిపింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‏ఫ్లిక్స్ వేదికగా జరిగిన జొనాస్ బ్రదర్స్ ఫ్యామిలీ రోస్ట్ అనే షోలో జొనాస్ బ్రదర్స్‏తోపాటు.. వాళ్ల సతీమణులు కూడా పాల్గొన్నారు. ప్రముఖ కమెడియన్ కెనన్ థాంప్సన్ వ్యాఖ్యతగా వ్యవహరించిన ఈ షోలో ప్రియాంక తన భర్త నిక్ జొనాస్‏ను ఓ ఆటాడుకున్నారు.

ప్రియాంక మాట్లాడుతూ.. నేను సంస్కృతి.. వినోదం.. సంగీతానికి గొప్పస్థానం ఉన్న భారతదేశం నుంచి వచ్చాను.. నిక్ నా కంటే 10 సంవత్సరాలు చిన్నవాడు. మేమిద్దరం అనేక విషయాలపై చర్చించుకుంటాం. నాకు టిక్ టాక్ ఎలా ఉపయోగించాలో నిక్ నేర్పించాడు. నేను సక్సె్స్ ఫుల్ యాక్టింగ్ కెరీర్ ఎలా ఉంటుందో చూపించాను. కానీ జొనాస్ బ్రదర్స్ ఎప్పుడూ సోషల్ మీడియాలో బిజీగా ఉంటారు. ఎప్పుడూ ఫోన్ పట్టుకుని ఎదో ఒక కంటెంట్ షేర్ చేస్తారు. కానీ వాళ్ల ముగ్గురికంటే నాకే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. నిక్ పై నాకు చాలా ప్రేమ ఉంది. అతను నా జీవితాన్ని పూర్తిగా మార్చేశాడు. జొనాస్ బ్రదర్స్‏కు పిల్లలు ఉన్నారు. పిల్లలు లేని జంట మాది మాత్రమే. కానీ ఈరోజు ఈ అందరి ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మేమిద్దరం.. అని ప్రియాంక ఆగిపోయింది. దీంతో నిక్ ఒక్కసారిగా షాకై చూస్తుండిపోయారు.

అనంతరం ప్రియాంక మాట్లాడుతూ.. మేమిద్దరం ఈరోజు రాత్రి డ్రింక్ చేసి.. రేపు ఉదయం ప్రశాంతంగా నిద్రపోవాలి అనుకుంటున్నాం.. ఈ షోలో పాల్గొని నా భర్తతోపాటు.. ఆయన సోదరులను రోస్ట్ చేయడం థ్రిల్లింగ్‎గా ఉందంటూ చెప్పుకొచ్చింది. ఇక తమ విడాకుల గురించి వస్తున్న రూమర్స్‏కు ఈ వీడియోతో చెక్ పెట్టింది ప్రియాంక చోప్రా.

View this post on Instagram

A post shared by Priyanka (@priyankachopra)

Also Read: Prabhas: దేశంలోనే నెంబర్ వన్ హీరోగా యంగ్ రెబల్ స్టార్.. ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ మాములుగా లేదుగా..

Rashmi Gautham: జబర్ధస్త్ బ్యూటీకి బంపర్ ఆఫర్.. మెగాస్టార్ సినిమాలో రష్మీ గౌతమ్ ?..

ఐసీసీ టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌ అవార్డు.. రేసులో లేని బుమ్రా
ఐసీసీ టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌ అవార్డు.. రేసులో లేని బుమ్రా
ఎలుకల్ని ఎత్తుకెళ్తున్న దొంగలు.. సీసీ కెమెరాలతో నిఘా.. ఎక్కడంటే..
ఎలుకల్ని ఎత్తుకెళ్తున్న దొంగలు.. సీసీ కెమెరాలతో నిఘా.. ఎక్కడంటే..
పోలీసుల నోటీసులకు సంధ్య థియేటర్‌ యాజమాన్యం ఆన్సర్..
పోలీసుల నోటీసులకు సంధ్య థియేటర్‌ యాజమాన్యం ఆన్సర్..
న్యూ ఇయర్‌ వేడుకలపై పోలీలసుల ఆంక్షలు..
న్యూ ఇయర్‌ వేడుకలపై పోలీలసుల ఆంక్షలు..
భారతదేశంలో టాప్ SUVలు.. దేశంలో 5 సురక్షితమైన కార్లు!
భారతదేశంలో టాప్ SUVలు.. దేశంలో 5 సురక్షితమైన కార్లు!
ఉమ్మడి మెదక్ జిల్లాలో విషాదం.. ఇద్దరు కానిస్టేబుల్స్ ఆత్మహత్య
ఉమ్మడి మెదక్ జిల్లాలో విషాదం.. ఇద్దరు కానిస్టేబుల్స్ ఆత్మహత్య
గ్లామర్ లుక్స్‏తో మెస్మరైజ్ చేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్..
గ్లామర్ లుక్స్‏తో మెస్మరైజ్ చేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారు.. ఆ పార్టీల మధ్యనే పోటీ..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారు.. ఆ పార్టీల మధ్యనే పోటీ..
సంక్రాంతికే రైతు భరోసా.. కానీ వాళ్లంతా అనర్హులేనట..!
సంక్రాంతికే రైతు భరోసా.. కానీ వాళ్లంతా అనర్హులేనట..!
యూట్యూబర్‌లు ఆదాయంపై ఎంత పన్ను చెల్లించాలి? ఈ నియమం మీకు తెలుసా?
యూట్యూబర్‌లు ఆదాయంపై ఎంత పన్ను చెల్లించాలి? ఈ నియమం మీకు తెలుసా?
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..