Rashmi Gautham: జబర్ధస్త్ బ్యూటీకి బంపర్ ఆఫర్.. మెగాస్టార్ సినిమాలో రష్మీ గౌతమ్ ?..

ప్రస్తుతం బుల్లితెరపై దూసుకుపోతున్న టాప్ యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. జబర్ధస్త్ కామెడీ షో ద్వారా రష్మీ క్రేజ్ ఒక్కసారిగా

Rashmi Gautham: జబర్ధస్త్ బ్యూటీకి బంపర్ ఆఫర్.. మెగాస్టార్ సినిమాలో రష్మీ గౌతమ్ ?..
Chiranjeevi
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 24, 2021 | 10:58 AM

ప్రస్తుతం బుల్లితెరపై దూసుకుపోతున్న టాప్ యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. జబర్ధస్త్ కామెడీ షో ద్వారా రష్మీ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఓ వైపు బుల్లితెరపై ప్రేక్షకులను అలరిస్తూనే.. మరోవైపు వెండితెరపై తన నటనతో మెప్పిస్తుంది. ఇప్పటికే పలు చిత్రాల్లో నటించిన రష్మీ గౌతమ్ ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ జబర్ధస్త్ బ్యూటీకి మరో లక్కీ ఛాన్స్ వచ్చినట్లుగా సమాచారం. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో డైరెక్టర్ మెహర్ రమేశ్ తెరకెక్కిస్తున్న సినిమా భోళా శంకర్. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రత్యేకమైన సెట్ లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం రష్మీ గౌతమ్ ఈ సినిమాలో ఓ సాంగ్ చేయబోతున్నట్లుగా టాక్.

తమిళ సూపర్ హిట్ వేదాళంకు ఈ సినిమా రీమేక్. అందులో అజిత్ పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటించనున్నారు. ఇక ఈ సినిమాలో చిరు చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ సినిమాను ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనీల్ సుంకర నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే చిరు ప్రధాన పాత్రలో నటించిన ఆచార్య సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: NTR: కొరటాల శివ దర్శకత్వంలో రివేంజ్ డ్రామా.. ఆసక్తికర విషయాలను బయటపెట్టిన ఎన్టీఆర్..

Thaggede Le Movie: ఆసక్తికరంగా తగ్గేదే లే పోస్టర్.. క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా నవీన్ చంద్ర సినిమా..

Uday Kiran: కన్నీరు పెట్టిస్తున్న ఉదయ్ కిరణ్ చివరి లేఖ.. చనిపోయే ముందు అంతలా..

Naatu Naatu Song: నాటు నాటు సాంగ్ స్టెప్పుల కోసం అన్ని టేక్స్ తీసుకున్నాం.. ఆసక్తికర విషయాలను చెప్పిన ఎన్టీఆర్..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!