NTR: కొరటాల శివ దర్శకత్వంలో రివేంజ్ డ్రామా.. ఆసక్తికర విషయాలను బయటపెట్టిన ఎన్టీఆర్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కుటుంబంతో కలిసి ఫారిన్‏లో ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. గత రెండ్రోలుగా తారక్ తన

NTR: కొరటాల శివ దర్శకత్వంలో రివేంజ్ డ్రామా.. ఆసక్తికర విషయాలను బయటపెట్టిన ఎన్టీఆర్..
Ntr
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 24, 2021 | 9:59 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కుటుంబంతో కలిసి ఫారిన్‏లో ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. గత రెండ్రోలుగా తారక్ తన తనయులతో కలిసి ఫారిన్‍లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇటీవలే ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ పూర్తిచేశాడు. మెగా పవర్ స్టార్ రామ్ కూడా ఇందులో లీడ్ రోల్ పోషిస్తుండగా.. స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాలీవుడ్, హాలీవుడ్ నటీనటులు కీలక పాత్రలలో నటిస్టుండగా.. భారీ బడ్జెట్ పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాను జనవరి 7న విడుదల చేయనున్నారు.

ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్.. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక మరోసారి ఈ హిట్ కాంబో రిపీట్ కాబోతుండడంతో తారక్ అభిమానులు ఈ సినిమా పై అంచనాలు పెంచుకుంటున్నారు. తాజాగా ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో కొరటాల శివ సినిమా పై క్లారిటీ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. కొరటాలతో చేయనున్న సినిమా రివేంజ్ డ్రామా. ఇది ఫిబ్రవరిలో ప్రారంభంకానుంది. ఆరు, ఏడు నెలల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలనుకుంటున్నాము. ఇక ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని ప్రాజెక్ట్ అక్టోబర్లో పట్టాలెక్కనుంది. ఇది కేజీఎఫ్ తరహాలో సాగే భారీ యాక్షన్ సినిమా అంటూ చెప్పుకొచ్చాడు.

Also Read: Uday Kiran: కన్నీరు పెట్టిస్తున్న ఉదయ్ కిరణ్ చివరి లేఖ.. చనిపోయే ముందు అంతలా..

Thaggede Le Movie: ఆసక్తికరంగా తగ్గేదే లే పోస్టర్.. క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా నవీన్ చంద్ర సినిమా..

Naatu Naatu Song: నాటు నాటు సాంగ్ స్టెప్పుల కోసం అన్ని టేక్స్ తీసుకున్నాం.. ఆసక్తికర విషయాలను చెప్పిన ఎన్టీఆర్..

Chiranjeevi: మెగాస్టార్‌ రాకతో చిన్నప్పటి నా మాటలు నిజమయ్యాయి.. కార్తికేయ ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌..

ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!