Allu Arjun: బన్నీ బాలీవుడ్‌ ఎంట్రీకి రంగం సిద్ధమైందా..? మల్టీ స్టారర్‌ చిత్రంతో ముంబయిలో పాగా వేయనున్నాడా..

Allu Arjun: పాన్‌ ఇండియా చిత్రాల కారణంగా.. భాషతో సంబంధం లేకుండా సినిమాలు దేశమంతటా హల్చల్‌ చేస్తున్నాయి. ఇందులో భాంగానే దర్శక, నిర్మాతలు సైతం...

Allu Arjun: బన్నీ బాలీవుడ్‌ ఎంట్రీకి రంగం సిద్ధమైందా..? మల్టీ స్టారర్‌ చిత్రంతో ముంబయిలో పాగా వేయనున్నాడా..
Allu Arjun
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 27, 2021 | 6:34 PM

Allu Arjun: పాన్‌ ఇండియా చిత్రాల కారణంగా.. భాషతో సంబంధం లేకుండా సినిమాలు దేశమంతటా హల్చల్‌ చేస్తున్నాయి. ఇందులో భాంగానే దర్శక, నిర్మాతలు సైతం కథలను, హీరోల పాత్రలను సైతం అన్ని ప్రాంతాల వారిని ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌కు చెందిన పలువురు హీరోలు బాలీవుడ్‌ బాటపట్టారు. ప్రభాస్‌, విజయ్‌ దేవరకొండ ఈ జాబితాలో ముందు వరుసలో ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కూడా బాలీవుడ్‌ బాట పట్టనున్నట్లు తెలుస్తోంది. నిజానికి బన్నీకి ఇప్పటికే కేరళలో విపరీమైన ఫాలోయింగ్‌ ఉన్న విషయం తెలిసిందే. ఇక బన్నీ బాలీవుడ్‌ చిత్రానికి సంబంధించి ఇది వరకు చాలా సార్లు వార్తలు వచ్చినా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

ఇదిలా ఉంటే తాజాగా మరోసారి ఐకాన్‌ స్టార్‌ బాలీవుడ్‌ ఎంట్రీకి సంబంధించి వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి ఒక కారణం ఉందండోయ్‌.. తెలుగులో సంచనల విజయం సాధించిన ‘జెర్సీ’ చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు అల్లు అరవింద్‌ నిర్మాతగా వ్యవహరించారు. దీంతో అల్లు ఫ్యామిలీ ఇలా నిర్మాణ రంగం ద్వారా ఇప్పటికే బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిందన్నమాట. ఇప్పుడు గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో అల్లు అర్జున్‌ హిందీ సినిమాను ప్లాన్‌ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా మల్టీస్టారర్‌గా తెరకెక్కుతోందని సమాచారం. ఇందులో బన్నీతో పాటు బాలీవుడ్‌ హీరో షాహిద్‌ కపూర్‌ నటించనున్నట్లు సమాచారం.

షాహిద్‌ ఇప్పటికే గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో నటించడంతో ఈ సినిమాకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ కాంబినేషన్‌ నిజంగానే సెట్‌ అవుతుందా.. లేదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Also Read: Omicron Variant: కొత్త వేరియంట్‌పై తెలంగాణ సర్కార్ అలెర్ట్.. రేపు అత్యవసర సమావేశం..

IIT Recruitment: ఖరగ్‌పూర్ ఐఐటీలో ఉద్యోగాలు.. ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

డివిలియర్స్ రిటైర్మెంట్‌పై విరాట్ కోహ్లీ ఎమోషనల్‌ !! వీడియో

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!