డివిలియర్స్ రిటైర్మెంట్‌పై విరాట్ కోహ్లీ ఎమోషనల్‌ !! వీడియో

దక్షిణాఫ్రికా స్టార్‌ బ్యాట్స్‌మెన్‌, ఏబీ డివిలియర్స్ అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇక ఏబీడీ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడేవాడు.

దక్షిణాఫ్రికా స్టార్‌ బ్యాట్స్‌మెన్‌, ఏబీ డివిలియర్స్ అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇక ఏబీడీ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడేవాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో ప్రారంభించిన డివిలియర్స్ నాలుగో సీజన్ తర్వాత ఆర్‌సీబీలోకి వచ్చాడు. అప్పటి నుంచి విరాట్ కోహ్లీతో స్నేహం మొదలైంది. ఇక తాజాగా డివిలియర్స్ రిటైర్మెంట్ ప్రకటించిగానే కోహ్లి భావోద్వేగానికి గురవుతూ ఓ ఎమోషనల్‌ ట్వీట్‌ చేశాడు. తన హృదయం బాధగా ఉందని, అయితే డివిలియర్స్ తన కోసం, తన కుటుంబం కోసం సరైన నిర్ణయం తీసుకున్నాడని కోహ్లీ ట్వీట్ చేశాడు. నేను నీ నిర్ణయాన్ని ప్రేమిస్తున్నాను, ఐ లవ్‌ యూ అంటూ ఎమోషనల్‌ అయ్యాడు కోహ్లీ.

మరిన్ని ఇక్కడ చూడండి:

AKHANDA Pre Release Event: అఖండ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. లైవ్ వీడియో

భారత్‌లో వాడుతున్న కామన్ ‘పాస్‌వర్డ్’ లు ఇవే !! వీడియో

15 నిమిషాల్లో ప్రాణం తీసేస్తుంది !! ఇదేంటో తెలుసా ?? వీడియో

ఇదేం వింత !! చూస్తే ఉల్లిపాయ.. కట్ చేస్తే కానీ తెలియలేదు అసలు విషయం !! వీడియో

Click on your DTH Provider to Add TV9 Telugu