భారత్‌లో వాడుతున్న కామన్ ‘పాస్‌వర్డ్’ లు ఇవే !! వీడియో

డీమానటైజేషన్‌ ఆ తర్వాత కరోనా మహమ్మారి కారణంగా డిజిటల్‌ చెల్లింపులు, ఆన్‌లైన్‌ కొనుగోళ్లు అమాంతం పెరిగాయి. ఇదే సమయంలో ఆన్‌లైన్‌ నేరాల సంఖ్య పెరుగుతోంది.

డీమానటైజేషన్‌ ఆ తర్వాత కరోనా మహమ్మారి కారణంగా డిజిటల్‌ చెల్లింపులు, ఆన్‌లైన్‌ కొనుగోళ్లు అమాంతం పెరిగాయి. ఇదే సమయంలో ఆన్‌లైన్‌ నేరాల సంఖ్య పెరుగుతోంది. మన సైబర్ భద్రతలో పాస్‌వర్డ్‌లదే కీలక పాత్ర అని తెలిసిందే. వాటిని సైబర్‌ నేరగాళ్లు ఛేదించలేని విధంగా పెట్టుకోవడం మరీ ముఖ్యం. అయితే ప్రజలు బలహీనమైన పాస్‌వర్డ్ నే ఉపయోగిస్తున్నారు అని గ్లోబల్ పాస్‌వర్డ్ మేనేజర్ నార్డ్‌పాస్ కుండబద్ధలు కొట్టింది. తాజా పరిశోధనల అనంతరం అత్యంత సాధారణ పాస్‌వర్డ్‌ల జాబితాను నార్డ్‌పాస్‌ ట్విటర్‌లో షేర్ చేసింది. భారత్‌లో ఎక్కువమంది పాస్‌వర్డ్‌గా ‘password’ అనే పదాన్నే ఉపయోగిస్తున్నారట. అలాగే 50దేశాల్లో 123456, 123456789, 12345 పాస్‌వర్డ్‌లను చాలా కామన్‌గా వాడుతున్నారట.

మరిన్ని ఇక్కడ చూడండి:

AKHANDA Pre Release Event: అఖండ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. లైవ్ వీడియో

15 నిమిషాల్లో ప్రాణం తీసేస్తుంది !! ఇదేంటో తెలుసా ?? వీడియో

ఇదేం వింత !! చూస్తే ఉల్లిపాయ.. కట్ చేస్తే కానీ తెలియలేదు అసలు విషయం !! వీడియో

Click on your DTH Provider to Add TV9 Telugu