AKHANDA Pre Release Event: అఖండ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్ వీడియో
నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం 'అఖండ'. ఈ సినిమా కోసం నందమూరి అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక బాలయ్య- బోయపాటి కాంబినేషన్‌లో వస్తోన్న మూడో సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
Published on: Nov 27, 2021 04:23 PM
వైరల్ వీడియోలు
Latest Videos