15 నిమిషాల్లో ప్రాణం తీసేస్తుంది !! ఇదేంటో తెలుసా ?? వీడియో

ప్రపంచంలో చాలా విషపు జీవులు ఉన్నాయి. పాము, తేలు విషానికి సంబంధించిన కొన్ని సంఘటనలు చూసే ఉంటారు. కానీ 15 నిమిషాల్లో మనిషిని చంపేసే సాలీడు గురించి మీకు తెలుసా..!

ప్రపంచంలో చాలా విషపు జీవులు ఉన్నాయి. పాము, తేలు విషానికి సంబంధించిన కొన్ని సంఘటనలు చూసే ఉంటారు. కానీ 15 నిమిషాల్లో మనిషిని చంపేసే సాలీడు గురించి మీకు తెలుసా..! మెగా స్పైడర్ అని పిలుస్తున్న ఈ సాలీడుని ఆస్ట్రేలియాలో గుర్తించారు. చాలా ప్రమాదకరమైన ఈ సాలీడు పేరు జెయింట్ ఫన్నెల్ వెబ్ స్పైడర్. దీనిని న్యూ సౌత్ వేల్స్‌లోని ఆస్ట్రేలియన్ రెప్టైల్ పార్క్‌కు విరాళంగా ఇవ్వడానికి ఒక వ్యక్తి తీసుకువచ్చారు. దాని విశేషాలేంటో ఒక్కసారి తెలుసుకుందాం. ఈ సాలీడుని చూసిన నిపుణులు ఆశ్చర్యపోయారు. 3 అంగుళాలు సైజులో ఉండే ఈ సాలీడు 0.8 అంగుళాల పొడవైన కోరలు కలిగి ఉంటుంది. ఇది మనిషి గోరుపైన కరుస్తుంది.

మరిన్ని ఇక్కడ చూడండి:

AKHANDA Pre Release Event: అఖండ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. లైవ్ వీడియో

Published On - 4:57 pm, Sat, 27 November 21

Click on your DTH Provider to Add TV9 Telugu