ఇదేం వింత !! చూస్తే ఉల్లిపాయ.. కట్ చేస్తే కానీ తెలియలేదు అసలు విషయం !! వీడియో
సాధారణంగా ఉల్లిపాయాలు కట్ చేయాలంటే చాలా మందికి అస్సలు నచ్చదు. ఉల్లిపాయాలు కట్ చేస్తే ఎవ్వరైనా సరే కన్నీళ్లు పెట్టాల్సిందే. వాటి ఘాటుకు కట్ చేస్తున్నంతసేపు దారళంగా ఏడుస్తూనే ఉంటారు.
సాధారణంగా ఉల్లిపాయాలు కట్ చేయాలంటే చాలా మందికి అస్సలు నచ్చదు. ఉల్లిపాయాలు కట్ చేస్తే ఎవ్వరైనా సరే కన్నీళ్లు పెట్టాల్సిందే. వాటి ఘాటుకు కట్ చేస్తున్నంతసేపు దారళంగా ఏడుస్తూనే ఉంటారు. ఎంతటి ధైర్యవంతులైనా సరే ఉల్లిపాయాలు కట్ చేస్తే కన్నీరు పెడతారు. అయితే ఓ ఉల్లిపాయ కట్ చేస్తే మాత్రం అస్సలు కనీళ్లు రావడం లేదు. పైకి ఉల్లిపాయగా కనిపిస్తుంది. కానీ కట్ చేస్తేనే అసలు విషయం బయటపడింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అదెంటో తెలుసుకుందా. ఇప్పుడు సోషల్ మీడియాలో ఉల్లిపాయకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది. ఇది చూడటానికి ఉల్లిపాయగా కనిపిస్తుంది. అయితే దాన్ని కట్ చేస్తే మాత్రం తెలిసిందే.. అది ఉల్లిపాయ రూపంలో ఉన్న కేక్ అని. అచ్చం ఉల్లిపాయగానే ఆ కేక్ తయారు చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
AKHANDA Pre Release Event: అఖండ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్ వీడియో
15 నిమిషాల్లో ప్రాణం తీసేస్తుంది !! ఇదేంటో తెలుసా ?? వీడియో
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
వాట్సాప్లో హాయ్ అంటే.. FIR కాపీ ఓయ్ అంటుంది
సంక్రాంతికి పల్లెబాట పట్టిన జనం
కుమారుడికి మాటిచ్చా.. రూ. 27 వేల కోట్ల సంపద దానం
గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?
కురుపు అని గిల్లితే.. బయటపడిన బుల్లెట్

