Gehana Vasisth: ‘గందీ బాత్‌’.. నగ్నంగా లైవ్‌‌‌లోకి వచ్చిన హీరోయిన్.. షాక్ అయిన నెటిజన్లు..

శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు సంబంధించిన పోర్న్ రాకెట్ లో బెయిల్‌పై బయట ఉన్న నటి గెహనా వశిష్ట.. తాజాగా మరో సంచలనానికి తెరలేపారు.

Gehana Vasisth: 'గందీ బాత్‌'.. నగ్నంగా లైవ్‌‌‌లోకి వచ్చిన హీరోయిన్.. షాక్ అయిన నెటిజన్లు..
Gehana Vasisth
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 04, 2021 | 9:22 PM

Gehana Vasisth: శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు సంబంధించిన పోర్న్ రాకెట్ లో బెయిల్‌పై బయట ఉన్న నటి గెహనా వశిష్ట.. తాజాగా మరో సంచలనానికి తెరలేపారు. “గందీ బాత్‌” యాక్టరస్‌ గెహనా వశిష్ట స్ట్రెయిట్‌గా నెటిజన్లకు ఓ ప్రశ్న వేశారు. పోర్న్‌.. వల్గారిటీ.. గ్లామర్‌ ఈ మూడింటికి తేడా ఏంటో చెప్పాలని ఇన్‌స్టా లైవ్‌లో నేరుగా నెటిజన్లను అడిగేశారు. ఒంటి మీద నూలు పోగు లేకుండా… లైవ్లో మీతో మాట్లాడుతున్నా… దీన్ని పోర్న్‌ అంటారో.. వల్గర్‌ అంటారో … మీరే చెప్పాలని కోరారు. గ్లామర్‌ బట్టల్లో లైవ్‌ లోకి వస్తే పోర్నోగ్రఫీ చేస్తుందంటూ.. తన మీద ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్‌ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇది అందరికీ అర్థం అయ్యేలా చెప్పేందుకే ఇలా న్యూడ్‌గా లైవ్‌లోకి వచ్చానన్నారు.

ఇక పోర్నోగ్రఫీ కేసులో నటి శిల్పా భర్త రాజ్‌ కుంద్రాతో పాటు గెహనా వశిష్టపై కూడా ముంబయి పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ ఫైల్ చేశారు. రాజ్‌ కుంద్రాకు చెందిన యాప్‌ కోసం గెహనా న్యూడ్‌ వీడియోలు చేసిందని వారు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. అంతేకాదు తనను అరెస్టు చేయకుండా ఉండేందుకు పోలీసులకే లంచం ఇవ్వబోయారని ఆరోపణలు కూడా ఈ అమ్మడిపై ఉన్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Prabhas – Nag Ashwin : నాగ్ అశ్విన్ భారీప్లాన్.. ప్రభాస్ సినిమాలో ఆ ఇద్దరు స్టార్ హీరోలు కూడా..?

Acharya : శరవేగంగా ఆచార్య షూటింగ్.. టాకీపార్ట్ పూర్తి చేసుకున్న సినిమా.. అదిరిపోయే పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్..

Virat Kohli : అనుష్క శర్మ‌ను తొలిసారి కలిసినప్పుడు కోహ్లీ ఫీలింగ్స్ ఏంటి?.. ఆసక్తికర విషయాలు తెలిపిన కెప్టెన్

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!