AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Acharya : శరవేగంగా ఆచార్య షూటింగ్.. టాకీపార్ట్ పూర్తి చేసుకున్న సినిమా.. అదిరిపోయే పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఆచార్య. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

Acharya : శరవేగంగా ఆచార్య షూటింగ్.. టాకీపార్ట్ పూర్తి చేసుకున్న సినిమా.. అదిరిపోయే పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్..
Rajeev Rayala
|

Updated on: Aug 04, 2021 | 7:13 PM

Share

Acharya : మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఆచార్య. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్నపాత్రలో కనిపించనున్నారు. అలాగే ఆచార్య సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చిరుకి జోడీగాకాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. చరణ్ సరసన పూజాహెగ్డే కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్, పాట సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇక ఈ సినిమాలో చిరు- చరణ్ ఇద్దిరూ నక్సలైట్‌‌‌‌లుగా కనిపించనున్నారు. ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమా షూటింగ్ ఫైనల్ షెడ్యూల్‌‌‌లో ఉంది. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టాలని మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు.

ఆచార్య సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి అనుకోని అవాంతరాలు ఎదురయ్యాయి. మొదట్లో హీరోయిన్ కష్టాలు వెంటాడితే.. ఆ తర్వాత కరోనా ఫస్ట్ వేవ్ కొత్తకష్టాన్ని తెచ్చిపెట్టింది. కరోనా తర్వాత పరిస్థితులు కుదుటపడుతున్నాయి అనుకునేలోగా వర్షాలకు సెట్ దెబ్బ తినడం.. ఈ లోపు కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చి పడటం.. ఇలా అనేక అడ్డంకుల కారణంగా ఆచార్య ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టాకీ పార్ట్ ను పూర్తి చేసింది. మరో రెండు పాటలు మినహా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఈ రెండు పాటల షూటింగ్ కూడా శరవేగంగా జరపనున్నారని తెలుస్తుంది. ఈ మేరకు చిత్రయూనిట్ ఓ అదిరిపోయే పోస్టర్‌‌‌‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌‌‌లో నక్సల్ గెటప్ లో చిరు- చరణ్ కనిపించారు. చరణ్ కూర్చొని ఉండగా ఆ పక్కన మెగాస్టార్ చరణ్ పైన చేయివేసి కూర్చున్న ఫోటోను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసింది చిత్రయూనిట్.Chiru

మరిన్ని ఇక్కడ చదవండి : 

Shilpa Shetty: దెబ్బ మీద దెబ్బ.. పాపం శిల్పాకు ఇదేం పరిస్థితి అబ్బా..!

Virat Kohli : అనుష్క శర్మ‌ను తొలిసారి కలిసినప్పుడు కోహ్లీ ఫీలింగ్స్ ఏంటి?.. ఆసక్తికర విషయాలు తెలిపిన కెప్టెన్

Rakshasudu2: భారీ బడ్జెట్‌‌‌‌తో తెరకెక్కుతున్న రాక్షసుడు2.. సినిమా కోసం ఇద్దరు స్టార్ హీరోలు.?

Actor Murali Mohan: సినీనటుడు మురళీమోహన్.. అతని కుటుంబ సభ్యులకు హైకోర్టులో బిగ్ రిలీఫ్

Follow Us
డుపు ఉబ్బిపోయి కనిపించిన కొండచిలువ..
డుపు ఉబ్బిపోయి కనిపించిన కొండచిలువ..
వేసవిలో టీ తాగడం మానలేకపోతున్నారా? ఈ టిప్స్ మీకోసమే..
వేసవిలో టీ తాగడం మానలేకపోతున్నారా? ఈ టిప్స్ మీకోసమే..
సెకండ్ హ్యాండ్ ఏసీ కొంటున్నారా? ఈ 8 విషయాలను అస్సలు మర్చిపోవద్దు!
సెకండ్ హ్యాండ్ ఏసీ కొంటున్నారా? ఈ 8 విషయాలను అస్సలు మర్చిపోవద్దు!
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!