Actress: ఈ ఫొటోలోని అమ్మాయి ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్.. కుర్రాళ్ల కలల రాణి.. గుర్తు పట్టారా?

ఆదివారం (మే 12) మదర్స్ డే సందర్భంగా పలువురు సెలబ్రిటీలు తమ తల్లుల ఫొటోలను షేర్ చేశారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా మరికొందరు చిన్నప్పుడు తమ మాతృమూర్తులతో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. అలా షేర్ చేసిన ఫొటోలు క్షణాల్లోనే నెట్టింట వైరల్ గా మారాయి. అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి

Actress: ఈ ఫొటోలోని అమ్మాయి ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్.. కుర్రాళ్ల కలల రాణి.. గుర్తు పట్టారా?
Guess The Actress
Follow us

|

Updated on: May 13, 2024 | 10:07 PM

ఆదివారం (మే 12) మదర్స్ డే సందర్భంగా పలువురు సెలబ్రిటీలు తమ తల్లుల ఫొటోలను షేర్ చేశారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా మరికొందరు చిన్నప్పుడు తమ మాతృమూర్తులతో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. అలా షేర్ చేసిన ఫొటోలు క్షణాల్లోనే నెట్టింట వైరల్ గా మారాయి. అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. అందులో పై ఫొటో కూడా ఒకటి. ఇందులో ఒక స్టార్ హీరోయిన్ ఉంది. గుర్తుపట్టారా? తండ్రి వారసత్వంతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె అతి తక్కువ కాలంలోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయంతో స్టార్ హీరోల సినిమాల్లో భాగమైంది. ఇక సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మకు ఫుల్ క్రేజ్. మరి యువత కలల రాణిగా మారిపోయిన ఈ స్టార్ కిడ్ ఎవరో తెలుసా? బాలీవుడ్ అందాల తార సారా అలీఖాన్. మదర్స్ డే వేడుకల సందర్భంగా సారా తన తల్లి ఫోటోను షేర్ చేసింది. ఇందులో ఎంతో క్యూట్ గా కనిపించింది సారా. అలాగే తల్లి అమృతా సింగ్, మధ్యలో ఇబ్రహీం అలీ ఖాన్ ను కూడా ఇందులో చూడవచ్చు. ఇందులో సారా అచ్చం తల్లి అమృతా సింగ్ లాగే కనిపిస్తోందని అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక సినిమాల్లోకి వస్తే సారా అలీఖాన్ నటించిన ‘మర్డర్ ముబారక్’, ‘యే వతన్ మేరే వతన్’ సినిమాలు ఈ ఏడాది విడుదలయ్యాయి. ప్రస్తుతం ‘స్కై ఫోర్స్’ వంటి సినిమాలతో బిజీగా ఉందీ అందాల తార. ‘కేదార్‌నాథ్’, ‘సింబా’ చిత్రాలతో స్టార్ హీరోయిన్ గా మారిన సారా సినిమాలతో తన రిలేషన్ షిప్ కారణంగా తరచూ వార్తల్లో నిలుస్తోంది. యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ తో ప్రేమాయణం, బ్రేకప్ జరిగినట్లు ఆ మధ్యన ప్రచారం జరిగింది. ఇటీవల ముంబై వీధుల్లో షాపింగ్ చేసి వార్తల్లో నిలిచిందీ బాలీవుడ్ ముద్దుగుమ్.

తల్లి అమృతా సింగ్ తో సారా  అలీఖాన్..

తండ్రి సైఫ్ అలీ ఖాన్ తో సారా అలీఖాన్..

View this post on Instagram

A post shared by ACKO (@ackoindia)

జిమ్ లో కసరత్తులు చేస్తోన్న సారా అలీ ఖాన్.. వీడియో  ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌
దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి