AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alia Bhatt: అలియా భట్ పీఏ అరెస్ట్.. హీరోయిన్ దగ్గర రూ.77 లక్షలు కొట్టేసిన కిలాడీ..

బాలీవుడ్ అందాల భామ అలియా భట్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.. హిందీలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ సౌత్ సినిమాల్లో నటించడానికి ఎప్పుడూ రెడీగా ఉంటుంది. ఇప్పటికే తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించి మెప్పించింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో అలియా కనిపించేది కొద్దిసేపే అయినా తన నటనతో ప్రేక్షకులను విశేషంగా కట్టుకుంది.

Alia Bhatt: అలియా భట్ పీఏ అరెస్ట్.. హీరోయిన్ దగ్గర రూ.77 లక్షలు కొట్టేసిన కిలాడీ..
Alia Bhatt
Rajeev Rayala
|

Updated on: Jul 09, 2025 | 12:08 PM

Share

అలియా భట్ పీఏ వేదిక ప్రకాష్ శెట్టిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రకాష్ శెట్టిని ముంబై జుహు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలియా భట్ వ్యక్తిగత ఖాతాతో పాటు ఆమె నిర్మాణ సంస్థ ‘ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ ఖాతాల నుంచి రూ. 76,90,892 మేర మోసం చేసినట్లు ఫిర్యాదు చేసింది. అలియా భట్ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ప్రకాష్ శెట్టిని పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 5 నెలల గాలించిన తర్వాత వేదికా శెట్టిని బెంగళూరులో అరెస్టు చేశారు పోలీసులు. 2021లో, వేదికా శెట్టి అలియా భట్ పీఏగా పని చేశాడు. నకిలీ బిల్లుల ద్వారా ఆలియా ప్రొడక్షన్ హౌస్ అలాగే వ్యక్తిగత ఖాతాను రూ.77 లక్షలు మోసం చేశాడు.

దాంతో జుహు పోలీస్ స్టేషన్‌లో వేదికా శెట్టిపై కేసు నమోదైంది. పోలీసులు 5 నెలలుగా ఆమె కోసం వెతుకుతున్నారు పోలీసులు. మొత్తానికి ఆమె అరెస్ట్ చేశారు బెంగళూరు నుంచి  5 రోజుల ట్రాన్సిట్ రిమాండ్‌పై ముంబైకి తీసుకువచ్చారు పోలీసులు. ఆమెను కోర్టులో హాజరుపరుస్తారని తెలుస్తుంది.. లక్షల రూపాయలు మోసం చేసినందుకు ఆలియా భట్ పిఎను జుహు పోలీసులు అరెస్టు చేశారు. ఆలియా తల్లి, నటి సోనీ భట్ ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి

అలియా నిర్మాణ సంస్థ ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అలాగే ఆమె వ్యక్తిగత ఖాతాల నుండి రూ. 76,90,892 మోసం చేసిందనే ఆరోపణలపై వేదికా శెట్టి  అరెస్టుతో బాలీవుడ్ షాక్ అయ్యింది. బెంగళూరులో అరెస్టు అయిన వేదికా శెట్టిని ఐదు రోజుల ట్రాన్సిట్ రిమాండ్‌పై ముంబైకి తీసుకువచ్చి మంగళవారం నగర కోర్టు ముందు హాజరుపరిచారు. ప్రస్తుతం అలియా ‘ఆల్ఫా’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది. ఈ సినిమా డిసెంబర్ 25, 2025న విడుదల కానుంది. అలియాతో పాటు నటి శార్వరి వాఘ్ కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించనుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెలంగాణ కల్లులో.. ఏపీ అల్ప్రాజోలం..
తెలంగాణ కల్లులో.. ఏపీ అల్ప్రాజోలం..
పుత్రదా ఏకాదశి ఎప్పుడు జరుపుకోవాలి? ముహూర్తం వివరాలు ఇవే!
పుత్రదా ఏకాదశి ఎప్పుడు జరుపుకోవాలి? ముహూర్తం వివరాలు ఇవే!
అపరిచితుడి చాక్లెట్స్ తిన్న స్టూడెంట్స్.. కట్ చేస్తే..
అపరిచితుడి చాక్లెట్స్ తిన్న స్టూడెంట్స్.. కట్ చేస్తే..
ఏమో గుర్రానికి రెక్కలొచ్చే.! ప్రైవేట్ పార్టులో నొప్పితో ఆస్పత్రిక
ఏమో గుర్రానికి రెక్కలొచ్చే.! ప్రైవేట్ పార్టులో నొప్పితో ఆస్పత్రిక
అల్లు అర్జున్ కోసం ఎదురుచూస్తున్న గ్లామర్ క్వీన్..!
అల్లు అర్జున్ కోసం ఎదురుచూస్తున్న గ్లామర్ క్వీన్..!
ఓరి భయ్యో.! అవి పాములు.. న్యూడుల్స్ కాదు.. వీడియో చూస్తే వణుకే
ఓరి భయ్యో.! అవి పాములు.. న్యూడుల్స్ కాదు.. వీడియో చూస్తే వణుకే
బిగ్‌ అప్‌డేట్‌.. ఇక మొబైల్‌లో చూపించే రైల్వే టికెట్లు చెల్లవు..
బిగ్‌ అప్‌డేట్‌.. ఇక మొబైల్‌లో చూపించే రైల్వే టికెట్లు చెల్లవు..
మీ ఇంట్లో ఈ 6 మొక్కలు ఉన్నాయంటే.. దోషాలు పోయి పెళ్లి బాజాలు..
మీ ఇంట్లో ఈ 6 మొక్కలు ఉన్నాయంటే.. దోషాలు పోయి పెళ్లి బాజాలు..
ఫిఫా విజేతకు రూ. 451 కోట్ల జాక్‌పాట్.. భారీగా పెరిగిన ప్రైజ్ మనీ
ఫిఫా విజేతకు రూ. 451 కోట్ల జాక్‌పాట్.. భారీగా పెరిగిన ప్రైజ్ మనీ
భారత్‌కు పొంచి ఉన్న ముప్పు.. సరిహద్దుల్లో డ్రాగన్ పన్నాగాన్ని..
భారత్‌కు పొంచి ఉన్న ముప్పు.. సరిహద్దుల్లో డ్రాగన్ పన్నాగాన్ని..