AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందంగా లేదని అప్పుడు అవమానించారు.. కట్ చేస్తే ఇప్పుడు అదే బ్రాండ్‌కు అంబాసిడర్‏గా

ఇప్పుడు ఇండస్ట్రీలో రాణిస్తున్న హీరోయిన్స్ లో కొంతమంది కెరీర్ బిగినింగ్ లో ఎన్నో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొని ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ గా మారారు. వారిలో ఈ హీరోయిన్ ఒకరు. కెరీర్ బిగినింగ్ లో అందంగా లేదు అంటూ అవమానించారు. ఓ యాడ్ షూట్ లో బ్యాగ్రౌండ్ మోడల్ గా కూడా ఆమెను సెలక్ట్ చేయలేదు.

అందంగా లేదని అప్పుడు అవమానించారు.. కట్ చేస్తే ఇప్పుడు అదే బ్రాండ్‌కు అంబాసిడర్‏గా
Actress
Rajeev Rayala
|

Updated on: Jul 08, 2025 | 11:41 AM

Share

చాలా మంది హీరోయిన్స్.. కెరీర్ బిగినింగ్ లో ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొని ఇప్పుడు హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. చాలా మంది సైడ్ డ్యాన్సర్లు గా.. చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసి ఆతర్వాత హీరోయిన్స్ గా మారిన వారు చాలా మంది ఉన్నారు. కొంతమంది ఎన్నో అవమానాలు ఎదుర్కొని హీరోయిన్స్ గా సక్సెస్ అయ్యారు. వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఒకప్పుడు అందంగా లేవు అంటూ అవమానించారు. ఆమె ఇప్పుడు టాలీవుడ్ లో ఓ స్టార్ హీరోయిన్.. అంతే కాదు ఆమె ఓ స్టార్ హీరో భార్య కూడా.. ఇప్పుడు మీ ఆస్థి కొన్ని వందల కోట్లు.. కెరీర్ బిగినింగ్ లో ఓ యాడ్ షూట్ కోసం ఆడిషన్ ఇస్తే అందంగా లేవు అంటూ అవమానించారు. ఇప్పుడు అదే బ్రాండ్ కు ఆమె అంబాసిడర్. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.?

ఇది కూడా చదవండి : అప్పుడు ఆవేశంలో ఆత్మహత్య చేసుకుందామనుకుంది.. కట్ చేస్తే ఇప్పుడు స్టార్ హీరోయిన్

చేసింది తక్కువ సినిమాలే అయినా క్రేజ్ మాత్రం పీక్. ఆమె ఎవరో కాదు అందాల భామ శోభిత దూళిపాళ్ల.  డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‏గా గుర్తింపు తెచ్చుకున్నారు హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల. అంతకు ముందు గూఢచారి సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. తెలుగుతోపాటు.. తమిళంలోనూ వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవలే అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్యను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే గతంలో శోభితా చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ గా మారాయి..

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :బాబోయ్.. ! ఈ ఫొటోలో ఉంది ఆ స్టార్ హీరోయినా..!! అస్సలు ఊహించలేరు గురూ..

తన జీవితంలో ఎదురైన చేదు సంఘటనలను గుర్తుచేసుకుంది శోభిత. ఒకప్పుడు అందంగా.. ఆకర్షణీయంగా లేనని ప్రముఖ బ్రాండ్ తనను బ్యాగ్రౌండ్ మోడల్‏గా కూడా సెలక్ట్ చేయలేదని తెలిపింది.. కానీ మూడేళ్ల తర్వాత అదే బ్రాండ్‏కు తాను బ్రాండ్ అంబాసిడర్‏గా సంతకం చేసినట్లు అప్పటి రోజులను గుర్తుచేసుకుంది. శోభితా మాట్లాడుతూ.. “నేను అందంగా.. ఆకర్షణీయంగా లేనని నన్ను కేవలం బ్యాగ్రౌండ్ మోడల్‏గా కూడా సెలక్ట్ చేయలేదు. కానీ మూడేళ్ల తర్వాత అదే బ్రాండ్‏కు నేను బ్రాండ్ అంబాసిడర్‏గా సైన్ చేశాను. ఐశ్యర్య రాయ్ బచ్చన్‏తో షాంప్స్ యాడ్ కూడా చేశాను. చాలా సంతోషంగా ఉంది” అంటూ చెప్పుకొచ్చింది. ఈ  కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ గా మారాయి.

ఇది కూడా చదవండి : అతను నా శరీరంలో అక్కడ చెయ్యివేశాడు.. పోలీసులకు చెప్తే ఇలా అన్నారు.. షాకింగ్ విషయం చెప్పిన హీరోయిన్

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..