AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 9 Telugu : షాకింగ్ ఎలిమినేషన్.. ఈసారి ఒక్కరు కాదు ఆ ఇద్దరు.. ఆ కంటెస్టెంట్స్ బయటకు..

బిగ్‌బాస్ సీజన్ 9 ఇప్పుడు పదకొండవ వారం నడుస్తోంది. ఇప్పుడు ఫ్యామిలీ వీక్ రాబోతుంది. మరో నాలుగు వారాల్లో బిగ్‌బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలే జరగనుంది. కానీ ఇప్పుడు హౌస్ లో మొత్తం 11 మంది ఉన్నారు. దీంతో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరగనున్నట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన ప్రోమోలోనూ నాగార్జున ఇదే విషయాన్ని రివీల్ చేశారు.

Bigg Boss 9 Telugu : షాకింగ్ ఎలిమినేషన్.. ఈసారి ఒక్కరు కాదు ఆ ఇద్దరు.. ఆ కంటెస్టెంట్స్ బయటకు..
Bigg Boss 9 Telugu
Rajitha Chanti
|

Updated on: Nov 15, 2025 | 8:40 PM

Share

బిగ్‌బాస్ సీజన్ 9.. గ్రాండ్ ఫినాలేకు మరో నాలుగు వారాల సమయం మాత్రమే ఉంది. కానీ ప్రస్తుతం హౌస్ లో 11 మంది ఉన్నారు. ఇప్పటికే హౌస్ లో ఒకేసారి బయటకు వెళ్లారు. రాము సెల్ఫ్ ఎలిమినేటర్ కాగా.. సాయి శ్రీనివాస్ ఎలిమినేటర్ అయ్యారు. ఇక ఈవారం కూడా డబుల్ ఎలిమినేషన్ ఉండనున్నట్లు నాగార్జున శనివారం నాటి ఎపిసోడ్ లో వెల్లడించారు. ఈవారం మొత్తం 10 మంది నామినేట్ కాగా.. వీరిలో తనూజ, డీమాన్ పవన్, కళ్యాణ్ పడాల, సుమన్ శెట్టి ముందు ఉంటున్నారు. ఆ తర్వాత సంజన, రీతూ, భరణికి స్వల్పంగా ఓటింగ్ పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి : ఒకప్పుడు తినడానికి తిండి లేదు.. ఇప్పుడు 5 నిమిషాలకు 5 కోట్లు..

అయితే ఇప్పుడు దివ్య, నిఖిత, గౌరవ్ తక్కువ ఓటింగ్ తో డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీరి నుంచి నిఖిల్, గౌరవ్ ఇద్దరిని డబుల్ ఎలిమినేషన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో వైరలవుతుంది. అయితే ఈ డబుల్ ఎలిమినేషన్ ఒకేసారి కాకుండా.. శనివారం ఒకరిని.. ఆదివారం ఒకరిని బయటకు పంపించనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరు ఎలిమినేటర్ కావడం… వైల్డ్ కార్డ్స్ గా వచ్చిన వాళ్లంతా ఎలిమినేటర్ కావడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

Bigg Boss 9 Telugu: సీన్ మారింది.. బిగ్‏బాస్ దుకాణం సర్దేయాల్సిందే.. ఓర్నీ మరి ఇంత అట్టర్‌ఫ్లాపా..

అయితే మొదటి నుంచి గౌరవ్, దివ్య మధ్య ఓటింగ్ లో టఫ్ ఫైట్ పడింది.నిజానికి తనూజను టార్గెట్ చేయడం.. భరణితో బంధం కోసం అలగడం.. తనూజను టాస్కుల నుంచి తప్పించడంతో దివ్యను ఎలాగైనా బయటకు పంపించాలని తెగ ట్రై చేశారు తనూజ ఫ్యాన్స్. అలాగే ఈవారం తన ఆటలో.. ప్రవర్తనలో దివ్య పూర్తిగా నెగిటివిటీని మూటగట్టుకుంది. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో లీక్ అవుతున్న సమాచారం ఈ వారం నిఖిల్, గౌరవ్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. నిజానికి గౌరవ్ కంటే నిఖిల్ ఎలిమినేషన్ అనేది ప్రేక్షకులకు షాకే. ఎందుకంటే.. ఈవారం ప్రతి టాస్కులో నిఖిల్ ఇరగదీశాడు. కెప్టెన్సీ టాస్కులో తనూజ, రీతూలకు గట్టిపోటీ ఇచ్చాడు. అయితే దివ్యు సేవ్ చేసేందుకు నిఖిల్ ను బయటకు పంపించారని అంటున్నారు అడియన్స్.

Bigg Boss : అరె ఎవర్రా మీరంతా.. బిగ్ బాస్ తెర వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? ట్రోఫీ కోసం భారీ ప్లాన్..

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..