AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akshay Khanna: జీవితంలో తాను పెళ్లి చేసుకోను అంటున్న 48 ఏళ్ల బ్రహ్మచారి అక్షయ్ ఖన్నా.. రీజన్ వింటే షాక్

ఓ ఇంటర్వ్యూలో అక్షయ్ ఖన్నా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు. తాను ఇంతవరకు ఏ అమ్మాయితో సహజీవనం చేయలేదని చెప్పాడు. ఎందుకు పెళ్లి చేసుకోలేదో రీజన్ కూడా చెప్పాడు

Akshay Khanna: జీవితంలో తాను పెళ్లి చేసుకోను అంటున్న  48 ఏళ్ల బ్రహ్మచారి అక్షయ్ ఖన్నా.. రీజన్ వింటే షాక్
Akshay Khanna
Surya Kala
|

Updated on: Mar 28, 2023 | 11:18 AM

Share

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని ప్రసిద్ధ నటుల్లో ఒకరు అక్షయ్ ఖన్నా . తండ్రి వినోద్ ఖన్నా వారసత్వాన్ని అందుకుని బాలీవుడ్ లో అడుగు పెట్టాడు. స్టార్ కిడ్ అయినప్పటికీ చాలా కష్టపడాల్సి వచ్చింది. తండ్రి వినోద్ ఖన్నాకు విపరీతమైన పాపులారిటీ ఉన్నప్పటికీ, అక్షయ్ తండ్రి స్థానాన్ని అందుకోలేకపోయాడు. అక్షయ్ ఖన్నా  1997లో హిమాలయ పుత్ర చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. తొలి సినిమాలోనే బెస్ట్ డెబ్యూ అవార్డు అందుకున్నాడు. బోర్డర్, ఆ అబ్ లౌట్ చలేన్, తాల్, దిల్ చహతా హై వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించినా తండ్రికి ఉన్న పేరుని ప్రఖ్యాతలను చేరుకోలేదు.

మరోవైపు అక్షయ్ ఖన్నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే..  48 ఏళ్ల వయస్సులో కూడా బ్రహ్మచారినే.  అక్షయ్  పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను ఎందుకు పెళ్లి చేసుకోవాలని అనుకోలేదో వెల్లడించాడు.

ఓ ఇంటర్వ్యూలో అక్షయ్ ఖన్నా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు. తాను ఇంతవరకు ఏ అమ్మాయితో సహజీవనం చేయలేదని చెప్పాడు. ఎందుకు పెళ్లి చేసుకోలేదో రీజన్ కూడా చెప్పాడు. తాను పెళ్లిని ఓ సీరియస్ విషయంగా చూడనని నటుడు అక్షయ్ వెల్లడించాడు. అంతేకాదు మనిషి జీవితాన్ని వైవాహిక జీవితం ప్రభావితం చేస్తుంది.

ఇవి కూడా చదవండి

అంతేకాదు.. పెళ్లి మీద తన అభిప్రాయం గురించి అక్షయ్ ఖన్నా ఇంకా మాట్లాడుతూ..  వివాహం అనేది జీవితంలో ప్రతిదీ మార్చే విషయం. తాను తన జీవితంపై నియంత్రణ కలిగి ఉండటానికి ఇష్టపడతానని చెప్పాడు. అందువల్ల.. తన జీవితాన్ని నియంత్రించడం ప్రారంభించే ఓ యువతిని తన జీవితంలోకి ఆహ్వానం పలకాలని తాను అందుకోలేదని..అలాంటి వ్యక్తి తమ జీవితంలో ఎప్పుడూ రావడం తనకు ఇష్టం లేదని స్పష్టం చేశాడు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,.. 

రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?
ప్రజా సమస్య పరిష్కారానికి పొర్లుదండాలతో నిరసన..
ప్రజా సమస్య పరిష్కారానికి పొర్లుదండాలతో నిరసన..
ఇంట్లోని పగిలిన ఇత్తడి విగ్రహాలను ఏం చేయాలి?
ఇంట్లోని పగిలిన ఇత్తడి విగ్రహాలను ఏం చేయాలి?
ఈ లక్షణాలు కనిపిస్తే కాలేయ క్యాన్సర్ ఉన్నట్లే.. జాగ్రత్తపడాలి
ఈ లక్షణాలు కనిపిస్తే కాలేయ క్యాన్సర్ ఉన్నట్లే.. జాగ్రత్తపడాలి