Bellamkonda Srinivas: బెల్లంకొండ కష్టాలు మాములుగా లేవుగా.. ‘చత్రపతి’ కోసం హిందీ క్లాసులు తీసుకుంటున్న యంగ్ హీరో…

Chatrapathi Remake: మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు బెల్లంకొండ శ్రీనివాస్. తక్కువ కాలంలోనే సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన బెల్లంకొండ...

Bellamkonda Srinivas: బెల్లంకొండ కష్టాలు మాములుగా లేవుగా.. 'చత్రపతి' కోసం హిందీ క్లాసులు తీసుకుంటున్న యంగ్ హీరో...
Bellamkonda Srinivas
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 29, 2021 | 4:00 PM

Chatrapathi Remake: మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు బెల్లంకొండ శ్రీనివాస్. తక్కువ కాలంలోనే సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన బెల్లంకొండ… ఇప్పుడు బాలీవుడ్ లో బిజీ అయ్యారు. తెలుగులో ప్రభాస్ నటించిన సూపర్ హిట్ మూవీ చత్రపతిని హిందీలో రిమేక్ చేస్తున్నారు. ఈ సినిమాతోనే బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. ఈ మూవీని డైరెక్టర్ వివి వినాయక్ తెరకెక్కిస్తుండగా.. పెన్‌ స్టూడియోస్‌ బ్యానర్ పై జయంతి లాల్ గడ నిర్మిస్తున్నారు.

తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాను బాలీవుడ్ లో కూడా సూపర్ హిట్ చేసేందుకు బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ తీవ్రంగా శ్రమిస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడ్డ ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌ సినిమా షూటింగ్‌ జూలై రెండో వారంలో ప్రారంభంకానుంది. అయితే లాక్‌డౌన్‌ సమయాన్ని బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌ షూటింగ్‌లో పాల్గొనేందుకు మరింత బాగా సంసిద్దుడైయ్యాడు.సినిమాలో తన లుక్, బాడీ లాంగ్వేజ్‌ పర్‌ఫెక్ట్‌గా ఉండాలని డిసైడైన బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ ఇందుకోసం ఇంట్లోనే జిమ్‌ ఏర్పాటు చేసుకున్నారు. సరైన పద్దతిలో కసరత్తులు చేస్తూ తీవ్రంగా శ్రమిస్తున్నారు. మజిల్స్‌ విషయం స్పెషల్‌ కేర్‌ తీసుకున్నాడు. అంతే కాదు…‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌లో తన వాయిస్‌కు తనే డబ్బింగ్‌ చెప్పుకోవాలని నిర్ణయించుకున్నారు బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌. హిందీ భాషపై అవగాహన ఉన్నప్పటికీ మరింత పట్టుసాధించేందుకు, ఉచ్ఛారణ పరంగా మరింత స్పష్టత ఉండాలని భావించి ఫేమస్‌ హిందీ కోచ్‌ ఇంతియాజ్‌ దగ్గర కోచింగ్ తీసుకుంటున్నారు బెల్లంకొండ శ్రీనివాస్‌.

Also Read: Growton Quanta Bike : స్కూటర్, బైక్ కలిపిన లేటెస్ట్ ఎలక్ట్రిక్ మోడల్..! సింగిల్ ఛార్జీతో 120 కిలోమీటర్ల ప్రయాణం..

Medak Farmer: మెదక్‌ జిల్లాలో రైతు ఆగ్రహం.. తనతో పాటు తహశీల్దార్‌పై డీజిల్‌ పోసి నిరసన.. సిబ్బంది అప్రమత్తంతో తప్పిన ముప్పు

Krosuru Polytechnic : ఆ పాలిటెక్నిక్ కళాశాల మీద మాజీ ఎమ్మెల్యే కాస్తైనా దృష్టి పెట్టక ఈ దుస్థితి : మంత్రి ఆదిమూలపు, ఎమ్మెల్యే అంబటి

Narappa Movie: ఓటీటీలోకి వెంకటేష్ “నారప్ప”.. చిత్రయూనిట్‏తో ప్రైమ్ చర్చలు ?… రిలీజ్ ఎప్పుడంటే…

జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?