Karan Mehra: భార్య అకౌంట్ నుంచి రూ.కోటి విత్ డ్రా చేసిన నటుడు… కరణ్ పై మరోసారి కేసు …

Karan Mehra:  బుల్లితెర నటుడు కరణ్ మెహ్రా పై మరోసారి కేసు నమోదైంది. తనకు తెలియకుండా... తన అకౌంట్ నుంచి రూ. కోటి విత్ డ్రా చేసాడని...

Karan Mehra: భార్య అకౌంట్ నుంచి రూ.కోటి విత్ డ్రా చేసిన నటుడు... కరణ్ పై మరోసారి కేసు ...
Karan Mehra
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 29, 2021 | 3:02 PM

Karan Mehra:  బుల్లితెర నటుడు కరణ్ మెహ్రా పై మరోసారి కేసు నమోదైంది. తనకు తెలియకుండా… తన అకౌంట్ నుంచి రూ. కోటి విత్ డ్రా చేసాడని… అతని భార్య ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. డబ్బులు విత్ డ్రా చేయడం గురించి తనకు ఏమి తెలియదని… ఆమె శుక్రవారం రాత్రి గోరేగావ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో.. అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి టీవీ నటుడు, అతని ఇద్దరు కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉంటే.. కరణ్ మెహ్రా పై నిషా పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇది రెండోసారి. ఈ ఏడాది మే 31న తనపై దాడి చేసాడని… నిషా గోరేగావ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కరణ్ మెహ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఆ తర్వాత అతనికి బెయిల్ లభించింది. వీరి వివాహాం జరిగి 8 సంవత్సరాలు అవుతుండగా.. వీరికి 4 సంవత్సరాల బాబు ఉన్నారు. అయితే వీరిద్ధరి మధ్య కొద్ది రోజులుగా మనస్పర్థలు వస్తున్నాయని సమాచారం. నిషా ప్రవర్తన సరిగా ఉండదని… చాలా దూకుడుగా వ్యవహరిస్తుందని ఇటీవల కరణ్ ఓ ఇంటర్వ్యూలో పేర్కోన్నాడు. తనకు కోపం వచ్చినప్పుడు అందరిపై దాడి చేస్తుందని… ఇంట్లో వస్తువులను పగలగొడుతుందని తెలిపారు. తన భార్య ప్రవర్తనతో ఓసారి తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు తెలిపారు.

Also Read: Bladderwort Plant: మాంసాహార మొక్కలుంటాయనే విషయం మీకు తెలుసా..! క్రిమికీటకాలే కాదు బల్లులు ఈ మొక్కకు ఆహారమే

Anushka Shetty: ‘బాధలను పోగొట్టేవారితో ఉండండి.. కన్నీళ్లు తెప్పించే ప్రతి క్షణంతో కనెక్ట్ అవ్వండి’ అంటున్న అనుష్క శెట్టి..

Corona 3rd wave: అమెరికాలో కరోనా వ్యాప్తి లెక్కల అంచనా ప్రకారం ఇండియాలో మూడో వేవ్ ఆగస్టు రెండో వారంలో వచ్చే అవకాశం

O Kalyan On MAA: మా అంపశయ్యమీద ఉంది.. ఆ నలుగురు హీరోలు సమస్యలను పరిష్కరించాలంటూ ఓ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?