AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దక్షిణాది సినిమాల రిమేక్‌ల కోసం ఎగబడుతున్న బాలీవుడ్ నిర్మాతలు.. తాజాగా ఎన్టీఆర్ హీరోగా నటించిన ఊసరవెళ్లి కూడా..

వరుస ప్లాప్‌లతో ఇబ్బందిపడిన బాలీవుడ్ బడా హీరోలు దక్షిణాది సినిమాలను రిమేక్ చేసి విజయం సాధించిన సందర్భాలు కోకొల్లలు. ఒకప్పుడు సౌత్ సినిమాలు అంటే అంతగా ఇష్టపడని బాలీవుడ్ బడా బాబులు ఇప్పుడు దీనిపైనే మెయిన్ ఫోకస్ చేసి విజయాలు రాబట్టుకుంటున్నారు.

దక్షిణాది సినిమాల రిమేక్‌ల కోసం ఎగబడుతున్న బాలీవుడ్ నిర్మాతలు.. తాజాగా ఎన్టీఆర్ హీరోగా నటించిన ఊసరవెళ్లి కూడా..
uppula Raju
| Edited By: |

Updated on: Nov 28, 2020 | 2:47 PM

Share

వరుస ప్లాప్‌లతో ఇబ్బందిపడిన బాలీవుడ్ బడా హీరోలు దక్షిణాది సినిమాలను రిమేక్ చేసి విజయం సాధించిన సందర్భాలు కోకొల్లలు. ఒకప్పుడు సౌత్ సినిమాలు అంటే అంతగా ఇష్టపడని బాలీవుడ్ బడా బాబులు ఇప్పుడు దీనిపైనే మెయిన్ ఫోకస్ చేసి విజయాలు రాబట్టుకుంటున్నారు. దక్షిణాదిన పెద్ద సినిమా రిలీజ్ అయిందంటే చాలు దాని రిమేక్ హక్కుల కోసం ఎగబడుతున్నారు.

వరుస ప్లాప్‌లతో విసిగిపోయిన బాలీవుడ్ కండల హీరో సల్మాన్‌ఖాన్ సౌత్ సినిమాల రిమేక్‌లలో నటించి విజయాలను సాధించాడు. రెడీ, పోకిరీ, కిక్ వంటి సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. ఇటీవల విజయ దేవరకొండ నటించిన అర్జున్‌ రెడ్డి సినిమా రిమేక్‌లో షాహిద్ కపూర్ హీరోగా నటించి సెక్సెస్ సాధించాడు. ఇక ప్రభాస్ హీరోగా నటించిన ఛత్రపతి సినిమాను హిందీలో రిమేక్ చేస్తున్నారు. ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా నటించిన ఊసరవెళ్లి సినిమా కూడా హిందీలో రిమేక్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ నిర్మాత తౌరానీ ఈ చిత్రాన్ని రిమేక్ చేయబోతున్నట్లు సమాచారం. అయితే దాదాపుగా సౌత్ సినిమాలన్ని బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్‌గా నిలుస్తున్నాయి.

Follow Us
IPLలో సెన్సేషన్.. హీరోయిన్ జూహీ చావ్లా కూతురిని చూశారా.. ?
IPLలో సెన్సేషన్.. హీరోయిన్ జూహీ చావ్లా కూతురిని చూశారా.. ?
క్షమించు ఆయేషా.. కాసిన్ని కన్నీళ్లు తప్ప నీకు ఏం ఇవ్వలేకపోయాం..
క్షమించు ఆయేషా.. కాసిన్ని కన్నీళ్లు తప్ప నీకు ఏం ఇవ్వలేకపోయాం..
కొంప ముంచిన వరుడి అతి విశ్వాసం..!
కొంప ముంచిన వరుడి అతి విశ్వాసం..!
సెమీస్‌లో భారత్, పాకిస్థాన్ పోరు ఫిక్స్.. ట్విస్ట్ అదిరిపోలా..?
సెమీస్‌లో భారత్, పాకిస్థాన్ పోరు ఫిక్స్.. ట్విస్ట్ అదిరిపోలా..?
ఆహా ఏమి రుచి.. చుక్క నూనె లేకుండా టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై..
ఆహా ఏమి రుచి.. చుక్క నూనె లేకుండా టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై..
శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం.. ఫొటోలు వైరల్
శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం.. ఫొటోలు వైరల్
కోల్‌కతాలో భారీ భూకంపం.. ఇళ్లలోంచి బయటకు పరుగులు పెట్టిన జనాలు
కోల్‌కతాలో భారీ భూకంపం.. ఇళ్లలోంచి బయటకు పరుగులు పెట్టిన జనాలు
మీ తల రాతను మార్చే ఫొటోలు ఇవే.. ఇంట్లో ఉంటే లక్కే లక్కు!
మీ తల రాతను మార్చే ఫొటోలు ఇవే.. ఇంట్లో ఉంటే లక్కే లక్కు!
చెవి సమస్యలకు పతంజలి ఆయుర్వేధంతో అద్భుతచికిత్స..నో సైడ్ ఎఫెక్ట్స్
చెవి సమస్యలకు పతంజలి ఆయుర్వేధంతో అద్భుతచికిత్స..నో సైడ్ ఎఫెక్ట్స్
సర్దిచెప్పేందుకు వెళ్లి చావు కొని తెచ్చుకున్న యువకుడు..!
సర్దిచెప్పేందుకు వెళ్లి చావు కొని తెచ్చుకున్న యువకుడు..!