Bigg Boss 7 Telugu: మరోసారి రెచ్చిపోయిన హౌస్ మేట్స్.. కొట్టుకున్నంత పని చేసిన అమర్, యావర్
ముందు నిన్న జరిగిన ఎపిసోడ్ లో రతికా కాస్త అతికా గా మారిపోయింది ఎందుకంటే ఆమె చేసిన అతి అలాంటిది మరి. శోభా శెట్టిని, ప్రియాంకలను నామినేట్ చేసి రచ్చ చేసింది. ఇక నేటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. మొదటి ప్రోమోలో అశ్విని అమర్ ను నామినేట్ చేసింది. ఆ తర్వాత ప్రశాంత్, అర్జున్ ను నామినేట్ చేయడం.

బిగ్ బాస్ హూసు లో నామినేషన్ హీట్ పెంచేసింది. సోమవారం కావడమతొ నామినేషన్స్ మొదలు పెట్టాడు బిగ్ బాస్. ఈ వారం నామినేషన్స్ లో గొడవలు కాస్త గట్టిగానే జరిగాయి. ముందు నిన్న జరిగిన ఎపిసోడ్ లో రతికా కాస్త అతికా గా మారిపోయింది ఎందుకంటే ఆమె చేసిన అతి అలాంటిది మరి. శోభా శెట్టిని, ప్రియాంకలను నామినేట్ చేసి రచ్చ చేసింది. ఇక నేటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. మొదటి ప్రోమోలో అశ్విని అమర్ ను నామినేట్ చేసింది. ఆ తర్వాత ప్రశాంత్, అర్జున్ ను నామినేట్ చేయడం. ఆతర్వాత ఇద్దరు గొడవపడటం చూపించారు. ఇక ఇప్పుడు అమర్ దీప్, యావర్ మధ్య గొడవను చూపించారు.
నేటి ఎపిఐసోడ్ లో అమర్ దీప్ , యావర్ ను నామినేట్ చేశాడు. ఈ క్రమంలో అమర్ , యావర్ మధ్య గట్టిగానే గొడవ జరిగింది. అమర్ ముందుగా రతికా నీకు ఓ విషయం చెప్పాలనుకుంటున్న.. బయటకు వెళ్ళొచ్చినదానివి ఎవ్వరిమీద ఇలాంటి పాయింట్స్ చెప్పకు. పూర్వాలు తొవ్వుకుంటే ఒకొక్కరి జాతకాలు అంత మహా జాతకాలు కావు అని అన్నాడు అమర్. దానికి నీ నామినేషన్ పాయింట్ అదేనా అని యావర్ ను అడిగింది రతికా.. స్ఫరైట్ కోసం నామినేట్ చేసిన యావర్ అంటూ అమర్ ఎదో చెప్పే ప్రయత్నం చేసిన యావర్ వినకుండా అరిచి గోల చేశాడు.
ఇంతలో యావర్ తన ప్రవర్తనతో అమర్ మీదకు వచ్చాడు. అమర్ కూడా వెనక్కి తగ్గకుండా యావర్ పైకి వెళ్ళాడు. మధ్యలో శివాజీ ఇద్దరినీ ఆపే ప్రయత్నం చేశాడు. నిజంగా వేయాలనుకుంటే నిన్ను వేసేసేవాడ్ని కానీ అంటూ బుర్రఉండాలి అంటూ సైగలు చేశాడు. ఆతర్వాత గౌతమ్ వచ్చి ఫాలో ను కంట్రోల్ చెయ్యలేం అని అన్నాడు. కానీ శివాజీ అది కంట్రోల్ చేసుకోవాలి అంటూ ఎదో సలహాలు ఇచ్చారు. మొత్తానికి ఈ రోజు ఎపిసోడ్ మంచి రసవత్తరంగా ఉండనుందని అర్ధమవుతుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి..



