శ్రీముఖి పెళ్లైతే ఆమె భర్త పరిస్థితి ఏంటో..? రాహుల్ అమాయకపు ప్రశ్న

బుల్లితెరపై బిగ్ బాస్ 3 సంచలనం కొనసాగుతోంది. ఇక ప్రతి రోజు లాగే గురువారం నాటి ఎపిసోడ్‌ పొద్దునే పాటతో మొదలైంది, ఆ పాటను శ్రీముఖి, బాబా భాస్కర్‌ మాస్టర్‌లు అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఆ తరువాతి నుంచి.. హౌస్‌ సభ్యులు గ్రూపులుగా విడిపోయి యధావిధిగా గుసగుసలు మొదలు పెట్టారు. వారిలో రాహుల్, వరుణ్‌లు హౌస్‌కి కెప్టెన్‌గా ఉన్న శ్రీముఖిని టార్గెట్ చేస్తూ జోకులేసుకున్నారు. ‘‘శ్రీముఖి లౌడ్ స్పీకర్‌ అని పెళ్లి అయితే తన భర్త పరిస్థితి […]

శ్రీముఖి పెళ్లైతే ఆమె భర్త పరిస్థితి ఏంటో..? రాహుల్ అమాయకపు ప్రశ్న
Follow us

| Edited By:

Updated on: Oct 04, 2019 | 11:50 AM

బుల్లితెరపై బిగ్ బాస్ 3 సంచలనం కొనసాగుతోంది. ఇక ప్రతి రోజు లాగే గురువారం నాటి ఎపిసోడ్‌ పొద్దునే పాటతో మొదలైంది, ఆ పాటను శ్రీముఖి, బాబా భాస్కర్‌ మాస్టర్‌లు అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఆ తరువాతి నుంచి.. హౌస్‌ సభ్యులు గ్రూపులుగా విడిపోయి యధావిధిగా గుసగుసలు మొదలు పెట్టారు. వారిలో రాహుల్, వరుణ్‌లు హౌస్‌కి కెప్టెన్‌గా ఉన్న శ్రీముఖిని టార్గెట్ చేస్తూ జోకులేసుకున్నారు. ‘‘శ్రీముఖి లౌడ్ స్పీకర్‌ అని పెళ్లి అయితే తన భర్త పరిస్థితి ఏంటో’’ అని రాహుల్ అమాయకంగా వరుణ్‌ని అడిగాడు. దానికి వరుణ్ సమాధానం ఇస్తూ.. ‘‘ఏమో నాకేం తెలుసు.. పెళ్లి అయ్యాక కూడా ఆమె అలాగే అరుస్తుందేమో.. ఒకవేళ అలాగే అరిస్తే అరుపులు వినిపించకుండా ఆమె భర్త ఇయర్ ఫ్లగ్స్ కొనుక్కుంటాడేమో’’ అంటూ రాహుల్ డౌట్‌ను క్లియర్ చేసే ప్రయత్నం చేశాడు.

మరోవైపు పునర్నవి గురించి రాహుల్, వరుణ్‌తో మాట్లాడుతూ.. ‘‘పునర్నవి నన్ను ఉదయాన్నే వెధవ అని తిట్టిడంతోనే స్టార్ట్ చేసింది. ఎందుకో తెలియడం లేదు’’ అని చెప్పాడు. దానికి వరుణ్ సమాధానం ఇస్తూ.. ‘‘ఇష్టంతో తిడుతుంది బ్రో’’ అంటూ సర్ధి చెప్పాడు. మరో సందర్భంలో రాహుల్, డెటాల్‌ను ఎక్కువ వాడేస్తున్నాడంటూ పునర్నవి, రాహుల్ పై అరిచింది. దీనికి ‘‘రాహుల్ ముందు తెలుసుకుని మాట్లాడు.. అరవకు’’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇక ‘‘వాళ్ల మధ్యన మనం ఎవరైనా వెళ్తే బిస్కెట్ అవుతాం లైట్ తీసుకో’’ అంటూ శ్రీముఖికి వితికా సూచించింది.  ఆ తరువాత దీనిపై శ్రీముఖి, బాబా బాస్కర్‌తో మాట్లాడుతూ.. ‘‘వీళ్లు సీరియస్‌గా గొడవ పడుతున్నారా? ఊరికే అలా చేస్తున్నారా.. అర్ధం కావడం లేదు. ఇంతసేపు గొడవ పడి ఇప్పుడేమో ఒకరితో ఒకరు సరదాగా ఆడుకుంటున్నారు ఏంటి’’ అని అడిగింది. మరోవైపు లోపల పునర్నవిని కాకాపట్టే పనిలో భాగంగా రాహుల్ ఆమెకు మసాజ్ చేశాడు. పునర్నవి అభిమాన సంఘానికి పీఏగా ఉంటా.. పీఆర్వోగా ఉంటా అంటూ ఆమె చేతులు పట్టుకుని నొక్కుతూ సరసాలు ఆడాడు రాహుల్.

Latest Articles
లక్నోపై ఘన విజయంతో రాజస్థాన్‌కు షాకిచ్చిన కోల్‌కతా..
లక్నోపై ఘన విజయంతో రాజస్థాన్‌కు షాకిచ్చిన కోల్‌కతా..
'12 ఎంపీలు గెలిపించండి.. రాష్ట్ర రాజకీయాలను శాసిస్తాం'.. కేటీఆర్
'12 ఎంపీలు గెలిపించండి.. రాష్ట్ర రాజకీయాలను శాసిస్తాం'.. కేటీఆర్
మీ ఓటు వేరొకరు వేశారా.. ఓటు హక్కు కోల్పోయినప్పుడు ఇలా చేయండి..
మీ ఓటు వేరొకరు వేశారా.. ఓటు హక్కు కోల్పోయినప్పుడు ఇలా చేయండి..
కన్నప్ప కోసం అక్షయ్‌ అన్ని కోట్లు అందుకుంటున్నాడో తెలుసా.?
కన్నప్ప కోసం అక్షయ్‌ అన్ని కోట్లు అందుకుంటున్నాడో తెలుసా.?
భలేగా ఉంది ఉపాయం..! సైకిల్‌ వాషింగ్‌ మెషిన్‌తో బట్టలు సాఫ్‌ సఫాయ్
భలేగా ఉంది ఉపాయం..! సైకిల్‌ వాషింగ్‌ మెషిన్‌తో బట్టలు సాఫ్‌ సఫాయ్
హైదరాబాద్‌తో పోరుకు సిద్ధమైన ముంబై.. విజయాలతో వీడ్కోలు పలికేనా
హైదరాబాద్‌తో పోరుకు సిద్ధమైన ముంబై.. విజయాలతో వీడ్కోలు పలికేనా
ఐస్ క్రీం తిన్న తర్వాత పొరపాటున కూడా వీటిని తినకండి..
ఐస్ క్రీం తిన్న తర్వాత పొరపాటున కూడా వీటిని తినకండి..
చింతపండు బస్తాలే అనుకున్నారు.. లోపల చెక్ చేయగా...
చింతపండు బస్తాలే అనుకున్నారు.. లోపల చెక్ చేయగా...
పోలా..అదిరిపోలా..4 చక్రాలతో ఎలక్ట్రిక్ బైక్.. వీడియో చూస్తే ఫిదా
పోలా..అదిరిపోలా..4 చక్రాలతో ఎలక్ట్రిక్ బైక్.. వీడియో చూస్తే ఫిదా
జాబ్‌ కోసం ప్రయత్నించి ఫెయిల్ అయిన యువతి నేడు సక్సెస్‌కు చిరునామా
జాబ్‌ కోసం ప్రయత్నించి ఫెయిల్ అయిన యువతి నేడు సక్సెస్‌కు చిరునామా