ఫైవ్‌ స్టార్‌ హోటల్లో హైటెక్‌ వ్యభిచారం.. నటి, మోడల్‌ అరెస్ట్

ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ల్లో భారీ వ్యభిచార రాకెట్‌ను పూణే పోలీసులు ఛేదించారు. గుట్టు చప్పుడు కాకుండా వాకాడ్ ప్రాంతంలో వ్యభిచార ముఠా ఈ వ్యవహారం నడుపుతోంది. పోలీసుల దాడిలో ఓ భోజ్‌పురి నటితో సహా, ఓ మోడల్‌, ఏజెంట్‌ను అరెస్టు చేశారు. ఫైవ్‌ స్టార్‌ హోటల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు..

ఫైవ్‌ స్టార్‌ హోటల్లో హైటెక్‌ వ్యభిచారం.. నటి, మోడల్‌ అరెస్ట్
Bhojpuri Actress
Follow us
Srilakshmi C

|

Updated on: May 14, 2023 | 11:54 AM

మహారాష్ట్రలోని ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ల్లో భారీ వ్యభిచార రాకెట్‌ను పూణే పోలీసులు ఛేదించారు. గుట్టు చప్పుడు కాకుండా వాకాడ్ ప్రాంతంలో వ్యభిచార ముఠా ఈ వ్యవహారం నడుపుతోంది. పోలీసుల దాడిలో ఓ భోజ్‌పురి నటితో సహా, ఓ మోడల్‌, ఏజెంట్‌ను అరెస్టు చేశారు. ఫైవ్‌ స్టార్‌ హోటల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు శుక్రవారం సాయంత్రం పోలీసులకు సమాచారం అందింది. ఈ వ్యవహారంలో పట్టుబడ్డ నటి, మోడల్‌లను ప్రలోభపెట్టి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు వాకాడ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దేవెన్ చవాన్ మీడియాకు తెలిపారు. దేవెన్ చవాన్ మీడియాతో మాట్లాడుతూ..

‘ముందుగా ఆన్‌లైన్‌లో సంప్రదించిన, ఓ హోటల్‌ గదిని బుక్‌ చేశాం. ఆ తర్వాత పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఓ డమ్మీ కస్టమర్‌ను హోటల్‌ పంపాం. డమ్మీ కస్టమర్‌ హోటల్‌లోకి ప్రవేశించిన తర్వాత నటి, మోడల్‌ ఫొటోలను సెల్‌ ఫోన్‌తో తీసి మాకు పంపారు. నిర్ధారించుకున్న తర్వాత హోటల్‌పై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దాడి చేశారు. దాడిలో పట్టుబడ్డ నటిని, మోడల్‌ను రక్షించాం. ఐతే గోప్యత కారణాల వల్ల వారి వివరాలు వెల్లడించడం కుదరదని’ పేర్కొన్నారు. వ్యభిచార రాకెట్ నడుపుతున్న ముగ్గురు వ్యక్తులను కూడా అరెస్టు చేసినట్లు చవాన్ తెలిపారు. నిందితులను ప్రబీర్ పి మజుందార్, దినేష్ యాదవ్, విరాజ్ యాదవ్‌లుగా పోలీసులు గుర్తించారు. పెద్ద మొత్తంలో డబ్బు ఆశ చూపి నటి, మోడల్‌ను వ్యభిచార రాకెట్‌లోకి దింపినట్లు ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ప్రధాని మోదీకి కువైట్‌ అత్యున్నత పురస్కారం!
ప్రధాని మోదీకి కువైట్‌ అత్యున్నత పురస్కారం!
శ్మశానం దగ్గర పసివాడి ఏడుపు శబ్దం.. దగ్గరికెళ్లి చూడగానే షాక్.!
శ్మశానం దగ్గర పసివాడి ఏడుపు శబ్దం.. దగ్గరికెళ్లి చూడగానే షాక్.!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.