Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘విక్రమ్ వేద’ తెలుగు రీమేక్ లో సీనియర్ హీరోలు..?

తమిళ స్టార్ హీరోలు మాధవన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘విక్రమ్ వేద’. 2017 లో రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. పుష్కర్, గాయత్రీ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. కాగా ఈ చిత్రం తెలుగు లో రీమేక్ చేయడానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. పలు స్టార్ హీరోల పేర్లు వినిపించినా అవన్నీ రూమర్స్ అని కొట్టి పారేశారు. అయితే […]

‘విక్రమ్ వేద’ తెలుగు రీమేక్ లో సీనియర్ హీరోలు..?
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 20, 2019 | 8:35 PM

తమిళ స్టార్ హీరోలు మాధవన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘విక్రమ్ వేద’. 2017 లో రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. పుష్కర్, గాయత్రీ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు.

కాగా ఈ చిత్రం తెలుగు లో రీమేక్ చేయడానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. పలు స్టార్ హీరోల పేర్లు వినిపించినా అవన్నీ రూమర్స్ అని కొట్టి పారేశారు. అయితే తాజాగా ఈ సినిమా కోసం సీనియర్ హీరోలు బాలకృష్ణ, రాజశేఖర్ ను సంప్రదించారట చిత్ర యూనిట్. దీనిపై అధికారక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.

మరోవైపు ప్రస్తుతం రాజశేఖర్ ‘కల్కి’ షూటింగ్ లో బిజీగా ఉంటే.. బాలకృష్ణ ఎలక్షన్స్ హడావుడిలో ఉన్నాడు.

ఈ చిత్రంలో మొదట చూసిందే మీలో దాగున్న వ్యక్తిత్వం.. మీఆలోచనా తీరు
ఈ చిత్రంలో మొదట చూసిందే మీలో దాగున్న వ్యక్తిత్వం.. మీఆలోచనా తీరు
నీటి కోసం యువకుడి వినూత్న నిరసన!
నీటి కోసం యువకుడి వినూత్న నిరసన!
తాబేలు బొమ్మ ఇంట్లో ఉంటే ఏం జరుగుతుందో తెలుసా..?
తాబేలు బొమ్మ ఇంట్లో ఉంటే ఏం జరుగుతుందో తెలుసా..?
బిగ్ అలర్ట్.. ఇవాళ ఒక్కరోజు జాగ్రత్త.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
బిగ్ అలర్ట్.. ఇవాళ ఒక్కరోజు జాగ్రత్త.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
ఏసీ విద్యుత్‌ బిల్లును ఎలా తగ్గించుకోవాలి..? ఇలా చేయండి!
ఏసీ విద్యుత్‌ బిల్లును ఎలా తగ్గించుకోవాలి..? ఇలా చేయండి!
గుడ్లు తినేవారిలో క్యాన్సర్!.. బాంబు పేల్చిన పరిశోధకులు
గుడ్లు తినేవారిలో క్యాన్సర్!.. బాంబు పేల్చిన పరిశోధకులు
పవన్ కళ్యాణ్ ఎన్ని హిట్ మూవీస్ వదులుకున్నారో తెలుసా..
పవన్ కళ్యాణ్ ఎన్ని హిట్ మూవీస్ వదులుకున్నారో తెలుసా..
ఆహా ఓటీటీలోకి వచ్చేసిన హోం టౌన్ వెబ్ సిరీస్.. అసలు మిస్ అవ్వకండి
ఆహా ఓటీటీలోకి వచ్చేసిన హోం టౌన్ వెబ్ సిరీస్.. అసలు మిస్ అవ్వకండి
సింపుల్ లుక్‌లో డ్రాగన్ బ్యూటీ.. కాయదు లోహర్ బ్యూటిఫుల్ ఫొటోస్
సింపుల్ లుక్‌లో డ్రాగన్ బ్యూటీ.. కాయదు లోహర్ బ్యూటిఫుల్ ఫొటోస్
థార్ కారులో దూసుకువస్తున్న బ్యూటిఫుల్ లేడీ పోలీస్.. కట్ చేస్తే..
థార్ కారులో దూసుకువస్తున్న బ్యూటిఫుల్ లేడీ పోలీస్.. కట్ చేస్తే..