చిన్మయి సొంతంగా బ్రాండ్ స్టార్ట్ చేస్తోందట..!
సింగర్ చిన్మయి గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. మొన్నీమధ్య జరిగిన ‘మీటూ’ పోరాటంలో ఎక్కడ చూసినా చిన్మయి పేరే మీడియాలో వినిపించింది. ఇక ఇలా ఉంటే త్వరలోనే ఆమె సౌందర్య ఉత్పత్తుల తయారీ రంగంలోకి అడుగు పెట్టనుందట. తాజా సమాచారం ప్రకారం ‘ఇస్లే అఫ్ స్కిన్’ అనే పేరుతో ఒక బ్రాండ్ ను లాంచ్ చేయబోతోందట. ఇక ఈ వస్తువులను ఆన్లైన్ ద్వారా అమ్మకంలోకి పెడతారట. మరోవైపు ఇప్పటికే చిన్మయి తన సొంత యుట్యూబ్ ఛానల్ […]

సింగర్ చిన్మయి గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. మొన్నీమధ్య జరిగిన ‘మీటూ’ పోరాటంలో ఎక్కడ చూసినా చిన్మయి పేరే మీడియాలో వినిపించింది. ఇక ఇలా ఉంటే త్వరలోనే ఆమె సౌందర్య ఉత్పత్తుల తయారీ రంగంలోకి అడుగు పెట్టనుందట.
తాజా సమాచారం ప్రకారం ‘ఇస్లే అఫ్ స్కిన్’ అనే పేరుతో ఒక బ్రాండ్ ను లాంచ్ చేయబోతోందట. ఇక ఈ వస్తువులను ఆన్లైన్ ద్వారా అమ్మకంలోకి పెడతారట. మరోవైపు ఇప్పటికే చిన్మయి తన సొంత యుట్యూబ్ ఛానల్ ద్వారా సౌందర్యానికి సంబంధించిన ప్రొడక్ట్స్ గురించి చెబుతోంది.