ఆది పినిశెట్టితో హన్సిక కొత్త చిత్రం..!

Ravi Kiran

Ravi Kiran |

Updated on: Mar 20, 2019 | 6:15 PM

హీరోయిన్ హన్సిక ప్రస్తుతం ‘మహా’ అనే ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీనితో పాటు హన్సిక మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ‘పార్టనర్’ అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో హీరోహీరోయిన్లుగా ఆది పినిశెట్టి, పలక్ లల్వానీ నటిస్తున్నారట. ఇక ఈ సినిమాలో హన్సిక ఒక ముఖ్య పాత్రలో కనిపిస్తుందట. ఈ సినిమా పూర్తి థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతుందని సమాచారం. కాగా ఈ […]

ఆది పినిశెట్టితో హన్సిక కొత్త చిత్రం..!

హీరోయిన్ హన్సిక ప్రస్తుతం ‘మహా’ అనే ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీనితో పాటు హన్సిక మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.

‘పార్టనర్’ అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో హీరోహీరోయిన్లుగా ఆది పినిశెట్టి, పలక్ లల్వానీ నటిస్తున్నారట. ఇక ఈ సినిమాలో హన్సిక ఒక ముఖ్య పాత్రలో కనిపిస్తుందట. ఈ సినిమా పూర్తి థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతుందని సమాచారం. కాగా ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనుంది చిత్ర యూనిట్.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu