నయనతార ‘ఐరా’ మూవీ ట్రైలర్ విడుదల..!

లేడి సూపర్ స్టార్ నయనతార డబల్ రోల్ లో నటిస్తున్న తాజా చిత్రం ‘ ఐరా’. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను కాసేపటి క్రితమే విడుదల చేశారు చిత్ర యూనిట్. ‘ఎచ్చరికై’ అనే తమిళ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన కే.ఎమ్ సర్జున్ ఈ చిత్రానికి దర్శకుడు. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో నయనతార భవాని అనే జర్నలిస్ట్ పాత్రలోనూ.. యమున అనే దెయ్యం పాత్రలోనూ నటించింది. ఇక ఈ సినిమాలో కలైఅరసన్.. […]

  • Ravi Kiran
  • Publish Date - 8:55 pm, Wed, 20 March 19
నయనతార ‘ఐరా’ మూవీ ట్రైలర్ విడుదల..!

లేడి సూపర్ స్టార్ నయనతార డబల్ రోల్ లో నటిస్తున్న తాజా చిత్రం ‘ ఐరా’. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను కాసేపటి క్రితమే విడుదల చేశారు చిత్ర యూనిట్. ‘ఎచ్చరికై’ అనే తమిళ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన కే.ఎమ్ సర్జున్ ఈ చిత్రానికి దర్శకుడు. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో నయనతార భవాని అనే జర్నలిస్ట్ పాత్రలోనూ.. యమున అనే దెయ్యం పాత్రలోనూ నటించింది.

ఇక ఈ సినిమాలో కలైఅరసన్.. కమెడియన్ యోగిబాబులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సుందరమూర్తి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని రాజేష్ నిర్మిస్తున్నాడు. ఇక లేట్ ఎందుకు మీరు కూడా ట్రైలర్ ను ఒక లుక్కేయండి.