Anand Mahindra: ఆఫ్రికన్‌ అన్నాచెల్లెళ్ల ప్రతిభకు ఆనంద్‌ మహీంద్రా ఫిదా.. ట్విట్టర్‌లో ఏం చెప్పారంటే..

బాలీవుడ్‌ సినిమా పాటలకు అద్భుతంగా లిప్‌ సింక్‌, రీక్రియేషన్‌ చేస్తూ పలువురి మన్ననలు అందుకుంటున్నారు టాంజానియాకు చెందిన అన్నాచెల్లెళ్లు కిలీపాల్‌, నీమాపాల్‌. తాజాగా ఈ

Anand Mahindra: ఆఫ్రికన్‌ అన్నాచెల్లెళ్ల ప్రతిభకు ఆనంద్‌ మహీంద్రా ఫిదా.. ట్విట్టర్‌లో ఏం చెప్పారంటే..
Follow us
Basha Shek

|

Updated on: Dec 24, 2021 | 7:44 PM

బాలీవుడ్‌ సినిమా పాటలకు అద్భుతంగా లిప్‌ సింక్‌, రీక్రియేషన్‌ చేస్తూ పలువురి మన్ననలు అందుకుంటున్నారు టాంజానియాకు చెందిన అన్నాచెల్లెళ్లు కిలీపాల్‌, నీమాపాల్‌. తాజాగా ఈ అన్నాచెల్లెళ్ల ప్రతిభ ఆనంద్‌ మహీంద్ర దాకా చేరింది. సిద్ధార్థ్‌ మల్హోత్రా, కియారా అద్వానీ నటించిన ‘షేర్‌షా’ సినిమాలోని ‘ఓ సావ్‌రే’ అనే పాటను వీరు రీక్రయేషన్‌ చేయగా ఆ వీడియోను ఆనంద్‌ మహీంద్రా చూశారు. అంతే.. ఒక్కసారిగా వాళ్ల పెర్ఫార్మెన్స్‌కి ఫిదా అయ్యారు. వారిని చూస్తుంటే తనకు డ్యాన్స్‌ చేయాలనిపిస్తుందన్నారు. వాళ్ల ప్రతిభను చూసి నేను కూడా వారి ఫ్యాన్‌గా మారిపోయానంటూ ట్విట్టర్‌లో రాసుకొచ్చారీ బిజినెస్‌ టైకూన్‌. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది.

కొన్ని రోజుల క్రితం ఇదే ‘షేర్షా’ సినిమాలోని ‘రాతన్‌ లంబియాన్‌’ పాటకు అద్భుతంగా లిప్‌ సింక్‌చేసి ఏకంగా సినిమా టెక్నీషియన్ల ప్రశంసలు అందుకున్నారు కిలీపాల్‌- నీమాపాల్‌. ఇటీవల ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’ లో ‘ఆషికీ ఆగయీ’ పాటకు కూడా ఇలాగే లిప్‌సింక్‌ చేసి మెప్పించారు. అదేవిధంగా ‘సూర్యవంశీ’ సినిమాలో ‘టిప్‌ టిప్‌ బర్సా పానీ’ పాటను రీక్రియేట్‌ చేశారు. ఇందులో కత్రినా వేసిన స్టెప్పులను సూపర్బ్‌గా అనుకరించి మెప్పించారు. ఇలా హిందీ పాటలను అనుకరిస్తూ చేసిన వీరి వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటను కూడా అనుకరించి ఆకట్టుకున్నారు. ఈ అన్నాచెల్లెళ్ల క్రియేటివిటీపై బాలీవుడ్‌ ప్రముఖులతో పాటు నెటిజన్లు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆఫ్రికా ఖండంలో టిక్‌టాక్‌ సెన్సేషన్‌గా ఎంతో క్రేజ్‌ సొంతం చేసుకున్నారు కిలీపాల్‌- నీమాపాల్‌. ముఖ్యంగా కిలీపాల్‌కు చేసే టిక్‌టాక్‌ వీడియోలకు లక్షల్లో లైకులు వస్తుంటాయి. అతనిని టిక్‌టాక్‌లో 1.5 మిలియన్ల మంది అనుసరిస్తుండడం విశేషం. సోదరి నీమాకు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో భారీగానే ఫాలోవర్లు ఉన్నారు.

View this post on Instagram

A post shared by Kili Paul (@kili_paul)

83 Movie: అమ్మా ప్రపంచకప్‌ గెలిచేశాం.. 83 సినిమా సక్సెస్‌పై రణ్‌వీర్‌ సింగ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌..

Vadivelu Covid Positive: తమిళ నటుడు వడివేలుకు కరోనా పాజిటివ్‌.. చెన్నై ఆస్పత్రిలో చికిత్స..

చిన్నతనంలో తన స్నేహితుడితో చిరునవ్వులు చిందిస్తోన్న ఈ బాలీవుడ్‌ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టగలరా?

బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?
BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!